Railway Track
-
#Speed News
Train Derailment: తప్పిన మరో రైలు ప్రమాదం.. ట్రాక్‌పై 70 కిలోల సిమెంట్ దిమ్మె..!
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను పరిశీలించగా ఓ విస్మయకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్‌పై నుంచి సిమెంట్ దిమ్మె ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
Date : 10-09-2024 - 10:05 IST -
#Speed News
Railway Track Destroyed: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. వరద ధాటికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..!
భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్-మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Date : 01-09-2024 - 10:31 IST -
#South
Chandigarh-Dibrugarh Express: రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, అందుబాటులోకి రాని ట్రాక్..!
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం సాయంత్రం చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు (Chandigarh-Dibrugarh Express) ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
Date : 19-07-2024 - 8:46 IST -
#Speed News
Elderly Person Killed : ఘట్కేసర్లో రైలుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి..
పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీ కొట్టిన ఘటన.. బీబీనగర్-ఘట్‌కేసర్ మధ్య చోటుచేసుకుంది
Date : 03-07-2024 - 11:37 IST -
#Speed News
Rajasthan Accident: రైల్వే వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు..నలుగురు మృతి
రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలోని రైల్వే కల్వర్టుపై బస్సు అదుపు తప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Date : 06-11-2023 - 7:35 IST -
#South
Shocking: కర్ణాటకలో కలకలం.. రైల్వే ట్రాక్ పై రాళ్లు పెట్టిన బాలుడు, నెట్టింట్లో వీడియో వైరల్!
కర్ణాటకలో ఓ మైనర్ బాలుడు రైల్వే ట్రాక్ పై రాళ్లు పెట్టడం కలకలం రేపింది. అయితే స్థానికులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.
Date : 06-06-2023 - 12:58 IST -
#India
Railway Track Stolen: రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా..?
బీహార్‌లో కొన్నిసార్లు వంతెనలు, కొన్నిసార్లు మొబైల్ టవర్లు చోరీకి గురవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో దొంగలు రెండు కిలోమీటర్ల వరకు రైలు పట్టాలను (Railway Track Stolen) ఎత్తుకెళ్లారు. ఈ విషయం సమస్తిపూర్ రైల్వే డివిజన్‌కు సంబంధించినది. ఎలాంటి టెండర్ లేకుండానే రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను విక్రయించినట్లు సమాచారం.
Date : 07-02-2023 - 6:55 IST -
#South
Bengaluru-Hyd: త్వరలోనే రానున్న హైస్పీడ్ ట్రైన్.. కేవలం రెండున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు?
ప్రతిరోజు బెంగుళూరు,హైదరాబాదు లాంటి మహానగరాలలో పట్టణాల మధ్య వేలాది మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు.
Date : 18-08-2022 - 9:15 IST -
#Off Beat
Viral Video:రిస్క్ తీసుకొని కుక్క ప్రాణాలను కాపాడాడు.. వీడియో వైరల్!!
ముంబైలోని ఒక రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటన కు సంబంధించిన వీడియోను మేరి జాన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
Date : 11-08-2022 - 6:30 IST -
#South
Elephants: ఏనుగుల మరణాలపై కదలిక
ఏనుగుల మరణాలపై కమిటీ ఇచ్చిన నివేదికపై పొల్లాచ్చి ఎంపీ రాసిన లేఖపై కేంద్రమంత్రి స్పందించారు.
Date : 18-01-2022 - 8:53 IST