HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Elderly Person Killed Crossing Railway Track Near Bibinagar

Elderly Person Killed : ఘట్​కేసర్​లో రైలుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి..

పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని ప్యాసింజర్‌ రైలు ఢీ కొట్టిన ఘటన.. బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ మధ్య చోటుచేసుకుంది

  • Author : Sudheer Date : 03-07-2024 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Old Man Hit And Killed By T
Old Man Hit And Killed By T

పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని (Elderly Person Killed) ప్యాసింజర్‌ రైలు ఢీ కొట్టిన ఘటన .. బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ మధ్య చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ క్రమంలో రైలు ఇంజిన్‌ ముందు భాగంలో చిక్కుకున్న మృతదేహం.. ఘట్‌కేసర్‌ వరకు సుమారు 5 కి.మీ వేలాడుతూ వచ్చింది. రైలుకు వేలాడుతూ వచ్చిన మృతదేహం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ దృశాన్ని ఘటకేసర్ (Ghatkesar)​లోని రైల్వే గేటు వద్ద వాహనాదారులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ట్రైన్ ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు.

We’re now on WhatsApp. Click to Join.

బీబీనగర్-ఘటకేసర్ రైల్వేస్టేషన్ మధ్య ఓ గుర్తుతెలియని వృద్ధుడు పట్టాలు దాటుతుండగా వరంగల్ వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందు భాగానికి చిక్కుకొని సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు అలాగే వేలాడుతూ వచ్చింది. మృతిచెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కా, ఆరెంజ్‌ లుంగీ, కుడిచేతికి కడియం ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Read Also : IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్‌!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bibinagar
  • Elderly person killed
  • railway track

Related News

    Latest News

    • పసిడి ధరలకు రెక్కలు.. భారత్‌లో భారీగా తగ్గిన గోల్డ్‌

    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచే ఛాన్స్ ఉందా ? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏమంటుంది ?

    • హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?

    • మేడారం జాతర ఏర్పట్ల పై భక్తుల ఆగ్రహం

    • ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?

    Trending News

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

      • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

      • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd