Rahul Gandhi
-
#Telangana
Jaggareddy : చిరంజీవి..రాహుల్ కు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని జగ్గారెడ్డి సూటి ప్రశ్న
మోదీకి, పవన్ కు మాత్రమే ఎందుకు మద్దతిస్తున్నారని... రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించారు
Date : 19-07-2024 - 6:08 IST -
#India
Rahul Gandhi : మోడీ సర్కారు తప్పుడు విధానాల వల్లే ఉగ్రదాడులు : రాహుల్‌గాంధీ
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు.
Date : 16-07-2024 - 2:38 IST -
#Telangana
Unemployed Youth Protest : రాహుల్..‘మొహబ్బత్ కీ దుకాన్’ అంటే ఇదేనా – బండి సంజయ్ సూటి ప్రశ్న
‘ఇదే అశోక్ నగర్ లో గత ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పలు హామీలు ఇచ్చారు. ఆయన నిరుద్యోగ యువతకు ఇచ్చిన ‘‘మొహబ్బత్ కీ దుకాన్’’ ఇదేనా?’ అంటూ ప్రశ్నించారు
Date : 14-07-2024 - 4:30 IST -
#Telangana
Rahul : కాంగ్రెస్‌లో చేరేందుకు ఎంతమొత్తం ఇస్తున్నారు..? రాహుల్ కు కేటీఆర్ సూటి ప్రశ్న
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేస్తున్నదని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆరోపించిన వార్తను కేటీఆర్ ట్యాగ్ చేశారు
Date : 14-07-2024 - 11:05 IST -
#Telangana
KTR : మీ ఇద్దరిలో సన్నాసి ఎవరు..? – కేటీఆర్ ట్వీట్
గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులు తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారు
Date : 11-07-2024 - 8:39 IST -
#India
Bharat Shetty : రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఆ బీజేపీ ఎమ్మెల్యేకు నోటీసులు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కించపరిచే వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే వై భరత్ శెట్టికి కర్ణాటక పోలీసులు గురువారం నోటీసు జారీ చేశారు.
Date : 11-07-2024 - 12:57 IST -
#Speed News
Rahul – Revanth : ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహుల్‌గాంధీ : సీఎం రేవంత్
కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరు కష్టపడి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు.
Date : 08-07-2024 - 1:03 IST -
#Andhra Pradesh
Rahul Gandhi : వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకున్నా.. ఆయన మహానేత
ఇవాళ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈసందర్భంగా వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
Date : 08-07-2024 - 11:44 IST -
#India
Singireddy Niranjan Reddy : రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబించారు
ఫిరాయింపులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబించారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ లెక్కన వివరణ ఇవ్వాల్సి ఉందని బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం అన్నారు.
Date : 06-07-2024 - 6:56 IST -
#Speed News
Rahul Gandhi: మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ.. వారికి భరోసా ..!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం ఉదయం హత్రాస్ చేరుకున్నారు. ఇక్కడ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను కలిశారు.
Date : 05-07-2024 - 9:59 IST -
#Speed News
KTR: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో రాహుల్ గాంధీ విఫలం- కేటీఆర్
KTR: రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడి రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కి కట్టుబడి ఉన్నామని చెప్తున్న రాహుల్ గాంధీ, ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన న్యాయపత్ర ( మేనిఫెస్టోకి) విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే, ఫిరాయింపులను అరికడతామంటూ చెబుతున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం […]
Date : 04-07-2024 - 9:20 IST -
#India
Rahul Gandhi: హిందూ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై కేసు నమోదు
హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో కేసు నమోదైంది. దివ్యాన్షు కిషోర్ దాఖలు చేసిన ఈ కేసు తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేస్తూ అతని పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది.
Date : 02-07-2024 - 9:41 IST -
#India
Rahul Gandhi : రాహుల్‌గాంధీ ప్రసంగంలోని కొంత భాగం కట్.. స్పీకర్ కీలక నిర్ణయం
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో సోమవారం మధ్యాహ్నం చేసిన ప్రసంగంపై రాజకీయ దుమారం రేగింది.
Date : 02-07-2024 - 1:14 IST -
#India
Parliament Session: పార్లమెంటులో రాహుల్ ప్రశ్నలపై రేపు ప్రధాని మోడీ సమాధానాలు
మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో తన ప్రసంగం ద్వారా వరుసగా రెండు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారని చెబుతున్నారు.
Date : 01-07-2024 - 9:02 IST -
#India
Rahul Gandhi : పార్లమెంట్ ను గడగడలాడించిన రాహుల్ గాంధీ
ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి
Date : 01-07-2024 - 5:43 IST