Rabies
-
#Life Style
Pet Dogs : పెట్ డాగ్స్ వలన రెబీస్..ఇంజెక్షన్ వేయించినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా?
Pet Dogs : పెంపుడు కుక్కలు ఎంతో ప్రేమ, ఆనందాన్ని ఇస్తాయి. అయితే, వాటిని పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
Date : 26-08-2025 - 5:30 IST -
#India
Street Dogs : జంతు ప్రేమికుల గెలుపు..వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల సవరణ
విధి కుక్కలను పట్టుకున్న తర్వాత, వాటికి అవసరమైన టీకాలు ఇవ్వాలని, డీవార్మింగ్ చేయాలని స్పష్టంగా పేర్కొంది. టీకాల కార్యక్రమం పూర్తయిన అనంతరం, కుక్కలను తిరిగి అదే ప్రాంతానికి తీసుకెళ్లి వదలాలని న్యాయస్థానం ఆదేశించింది.
Date : 22-08-2025 - 11:24 IST -
#India
Stray Dogs : ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
వీధుల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోవడం, వాటి దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత వరకు ఎన్ని ప్రాణాలు పోయాయో చూసారా? ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Date : 11-08-2025 - 2:39 IST -
#Andhra Pradesh
Father and Son Died : పెంపుడు కుక్క కరిచి.. తండ్రీకొడుకు మృతి
ఎంతో ప్రేమగా సాకిన పెంపుడు కుక్కే వారి ప్రాణాలను బలిగొంది.
Date : 26-06-2024 - 12:27 IST -
#India
Dog Bites: దడ పుట్టిస్తున్న రేబీస్.. ఒకే ఏడాదిలో 307 మంది మృతి
దేశంలో గత ఏడాది 307 మంది వ్యక్తులు రేబిస్ కారణంగా మరణించారు.
Date : 28-09-2023 - 2:47 IST -
#Speed News
Ghaziabad: కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు.. చివరికి రేబిస్ తో మృతి
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కుక్క కాటుకు గురైన 14 సంవత్సరాల బాలుడు రేబిస్ వ్యాధిబారీన పడ్డాడు. చివరకి మృతి చెందాడు
Date : 06-09-2023 - 3:33 IST -
#Telangana
Buffalo Tension : గేదెను కరిచిన కుక్క..302 మందికి రేబిస్ వ్యాక్సిన్
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన పాడి రైతు కాసబోయిన నానయ్యకు చెందిన ఓ గేదెను (Buffalo Tension) రెండు నెలల క్రితం కుక్క కరిచింది.
Date : 21-05-2023 - 3:25 IST