Punjab Kings
-
#Sports
Virat Kohli Milestones: సెంచరీ మాత్రమే మిస్ అయ్యింది.. రికార్డులు కాదు..!
విరాట్‌కు ఈ సీజన్‌లో రెండో సెంచరీ చేసే అవకాశం ఉంది కానీ 18వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు.
Published Date - 11:36 PM, Thu - 9 May 24 -
#Sports
PBKS vs RCB: నేడు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్..!
ఐపీఎల్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
Published Date - 10:45 AM, Thu - 9 May 24 -
#Sports
IPL 2024 : పంజాబ్ పై CSK ఘన విజయం
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఫై 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది
Published Date - 07:37 PM, Sun - 5 May 24 -
#Sports
PBKS vs CSK: నేడు మరో రసవత్తర పోరు.. పంజాబ్- చెన్నై మ్యాచ్‌లో గెలుపెవరిదో..?
ఐపీఎల్ 2024లో 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ధర్మశాలలో జరగనుంది.
Published Date - 02:15 PM, Sun - 5 May 24 -
#Sports
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.
Published Date - 11:57 PM, Wed - 1 May 24 -
#Sports
Shashank Singh: ఎవరీ శశాంక్ సింగ్.. వేలంలో పొరపాటున కొనుగోలు చేసిన పంజాబ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 42వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పీబీకేఎస్ బ్యాట్స్‌మెన్ శశాంక్ సింగ్ (68*) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 10:40 AM, Sat - 27 April 24 -
#Sports
KKR VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్… టీ ట్వంటీల్లో హయ్యెస్ట్ టార్గెట్ ఛేజ్
ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. టీ ట్వంటీ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ రికార్డు స్థాయిలో 262 పరుగుల టార్గెట్ ను 18.3 ఓవర్లో అందుకుంది. ఐపీఎల్ లోనే కాదు మొత్తం షార్ట్ ఫార్మాట్ లోనే ఇది హయ్యెస్ట్ టార్గెట్ చేజ్.
Published Date - 11:44 PM, Fri - 26 April 24 -
#Sports
KKR vs PBKS: ఐపీఎల్‌లో నేడు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. మరో హైస్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చా..?
శుక్రవారం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Published Date - 03:17 PM, Fri - 26 April 24 -
#Sports
GT vs PBKS: ప్లేఆఫ్ కోసం పోటీ పడుతున్న పంజాబ్ – గుజరాత్
ఐపీఎల్ 37వ మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు ట్రాక్‌లోకి రావాలని తహతహలాడుతోంది.
Published Date - 02:56 PM, Sun - 21 April 24 -
#Speed News
Mumbai Win: ముంబై మళ్లీ గెలుపు బాట.. ఉత్కంఠ పోరులో పంజాబ్ పై విజయం
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది.
Published Date - 12:01 AM, Fri - 19 April 24 -
#Sports
PBKS vs MI: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరు.. ఈ మ్యాచ్ ఓడిన జట్టు ప్లేఆఫ్స్‌కు దూరం..?
ఐపీఎల్ 2024లో 33వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య గురువారం, ఏప్రిల్ 18న ముల్లన్‌పూర్‌లోని మహారాజా యద్వీందర్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
Published Date - 12:00 PM, Thu - 18 April 24 -
#Sports
PBKS vs RR: హెట్మెయర్ మెరుపులు.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు
ఐపీఎల్ 27 మ్యాచ్లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ లో షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ , 3 సిక్సర్లతో 27పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా విజయం కోసం పోరాడిన పంజాబ్ కు మరోసారి నిరాశే మిగిలింది.
Published Date - 11:33 PM, Sat - 13 April 24 -
#Sports
PBKS vs RR: ఐపీఎల్‌లో నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్.. మ్యాచ్ ఫలితాన్ని మార్చగలిగే ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2024లో ప్రతిరోజూ ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. నేటికీ హై వోల్టేజీ పోటీ కనిపిస్తోంది. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (PBKS vs RR) మధ్య పోరు జరగనుంది.
Published Date - 12:23 PM, Sat - 13 April 24 -
#Sports
PBKS vs SRH: 2 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Published Date - 11:55 PM, Tue - 9 April 24 -
#Sports
PBKS vs SRH; పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ధాటిగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. అయితే కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు ఆంధ్ర కుర్రాడు కదం తొక్కాడు.
Published Date - 11:04 PM, Tue - 9 April 24