Pune Pitch Report
-
#Sports
Pitch Report: పూణె పిచ్ రిపోర్ట్ ఇదే.. టాస్ కీలకం కానుందా?
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. పుణెలో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలరేగడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
Published Date - 12:57 AM, Wed - 23 October 24