Pulivendula
-
#Andhra Pradesh
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Published Date - 12:43 PM, Thu - 7 August 25 -
#Andhra Pradesh
TDP Flexi: పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత.. ఏ1గా అవినాష్ రెడ్డి పీఏ!
పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న 15 మంది వైసీపీ నాయకులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 10:27 PM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
YS Jagan : మరోసారి సొంత నియోజకవర్గానికి వైఎస్ జగన్..
YS Jagan : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రజాదర్బార్ నిర్వహణ నుంచి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం వరకు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల నిరసన, ప్రతిపక్ష హోదా అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Published Date - 09:28 AM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
YS Jagan : జగన్‌పై అనర్హత వేటు వేస్తారా ? పులివెందులకు బైపోల్ తప్పదా ?
వైఎస్ జగన్(YS Jagan) ఏం చేయబోతున్నారు ? అసెంబ్లీకి హాజరవుతారా ?
Published Date - 08:01 AM, Tue - 4 February 25 -
#Andhra Pradesh
Praja Darbar : పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి.
Published Date - 12:55 PM, Thu - 26 December 24 -
#Andhra Pradesh
YS Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ !
టీడీపీ కార్యకర్తలు రైతులను వేముల మండలంలో తాసిల్దార్ కార్యాలయంలోనికి వెళ్లనికుండా అడ్డుకుంటున్నారని అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
Published Date - 12:36 PM, Fri - 13 December 24 -
#Andhra Pradesh
Sajjala Bhargav Reddy : సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు..ఇక చుక్కలే
Sajjala Bhargav Reddy : ఐదేళ్ల వైసీపీ పాలనలో సజ్జల భార్గవరెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జగన్ అండతో రెచ్చిపోయాడు. సోషల్ మీడియా ను చేతులో పెట్టుకొని ఎన్ని చెయ్యాలో అన్ని చేసాడు
Published Date - 11:14 AM, Sun - 10 November 24 -
#Andhra Pradesh
Pulivendula : ఘోర ప్రమాదం.. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు
వారిని చికిత్స నిమిత్తం వెంటనే పులివెందుల(Pulivendula) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Published Date - 09:59 AM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
Jagan : పులివెందుల్లో జగన్ కు షాక్ ఇచ్చిన కార్యకర్తలు
జగన్‌ను కలవడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నించగా వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ అడ్డుకుంది
Published Date - 09:25 PM, Sat - 22 June 24 -
#Andhra Pradesh
Pulivendula : 2029 నాటికి పులివెందుల రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా..?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరిస్తూ ఘోర పరాజయాన్ని చవిచూశారు.
Published Date - 07:41 PM, Thu - 6 June 24 -
#Andhra Pradesh
AP Results 2024: పులివెందులలో సీఎం జగన్ లీడింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీకి కంచు కోటగా మారిన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సీఎం జగన్ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది.
Published Date - 09:33 AM, Tue - 4 June 24 -
#Andhra Pradesh
CM Jagan Graph: పులివెందులలో జగన్ గ్రాఫ్ ఢమాల్.. 2019-2024 మధ్య తేడా ఇదే..
పులివెందుల అంటే వైఎస్సార్ కుటుంబం. ప్రత్యర్థి పార్టీలు సైతం ఒప్పుకుంటాయి. నాలుగు దశాబ్దాలుగా అక్కడ వైఎస్సార్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆనాటి వైఎస్ రాజారెడ్డి నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకు పులివెందుల నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు.
Published Date - 01:24 PM, Fri - 26 April 24 -
#Andhra Pradesh
AP Elections : పోటీ నుండి తప్పుకుంటే వైసీపీ రూ.5 కోట్లు ఇస్తామన్నారు – దస్తగిరి
గురువారం ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో జైభీమ్‌రావు ( Jaibeemrao ) పార్టీ తరుఫున నామినేషన్ వేశారు
Published Date - 10:14 PM, Thu - 25 April 24 -
#Andhra Pradesh
YS Jagan Assets: వైఎస్ జగన్ ఆస్తి ఎంతో తెలుసా..? 26 క్రిమినల్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి నడుమ అభ్యర్థులు తమ ఆస్తి వివరాలతో పాటు, తమపై ఉన్న క్రిమినల్ కేసులు, మరియు వ్యాపార లావాదేవీలను ఎన్నికల సంఘానికి వివరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సీఎం జగన్ తన ఆస్తితో పాటు తనపై ఉన్న క్రిమినల్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Published Date - 02:46 PM, Tue - 23 April 24 -
#Andhra Pradesh
YS Jagan : సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు
YS Jagan:సీఎం జగన్(CM Jagan) నామినేషన్(Nomination)వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 25న పులివెందుల(Pulivendula)లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళం(Srikakulam) లో బస్సు యాత్ర౯bus yatra) ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగలో పాల్గొంటారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఈ నెల 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు […]
Published Date - 05:33 PM, Fri - 12 April 24