Pulichintala Project
-
#Andhra Pradesh
Earthquake: పల్నాడు జిల్లాలో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు దఫాలు భూకంపం (Earthquake) వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Published Date - 09:44 AM, Sun - 19 February 23