Properties
-
#Business
Businessman Raj Kundra : శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్.. కారణమిదే..?
మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ముంబై, పూణేలలో ఉన్న రూ.98 కోట్ల విలువైన ఫ్లాట్లు, ఈక్విటీ షేర్లు, షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.
Date : 18-04-2024 - 3:38 IST -
#Cinema
Top 10 richest actresses: బాలీవుడ్ తారల ఆదాయం, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. ఈ సామెత ఎక్కడైనా అమలవుతుందో లేదో కానీ సినిమా పరిశ్రమలో మాత్రం హీరో హీరోయిన్లు కచ్చితంగా సంపాదనకే జై కొడతారు.
Date : 27-09-2023 - 6:54 IST -
#Health
Kutki Health Benefits: కుట్కీ ఆరోగ్య ప్రయోజనాలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు కాస్త ఉపశమనం కోరుకుంటారు. మండుతున్న ఎండలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో శరీరంలో చల్లదనాన్ని నింపుకోవాలంటే తప్పనిసరిగా మినుములను ఆహారంలో చేర్చుకోవాలి.
Date : 06-06-2023 - 7:34 IST -
#Telangana
Telangana Politics: తెలంగాణ సంపదపై కన్నేసిన షర్మిల: మంత్రి గంగుల
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణను దోచుకునేందుకే షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 30-05-2023 - 4:57 IST -
#Speed News
Atiq Ahmed: ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న అతిక్ అహ్మద్ కబ్జాలు
కరుడుగట్టిన నేరస్థుడు, రాజకీయ నేత అతిక్ అహ్మద్ వక్ఫ్, ఇమాంబారా, శ్మశానవాటికలోని అనేక ఆస్తులను అక్రమంగా ఆక్రమించుకున్నాడు. అధికారంలో ఉండి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడ్డాడు
Date : 10-05-2023 - 5:18 IST -
#Cinema
kangana: ఆ సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన కంగనా!
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కథానాయిక కంగనా రనౌత్ (kangana). కెరీర్లో కొన్నేళ్లు రెగ్యులర్ గ్లామర్ రోల్సే చేసిన ఆమె.. క్వీన్ దగ్గర్నుంచి రూటు మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెరగడంతో ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అయింది.
Date : 22-01-2023 - 12:17 IST -
#Cinema
Chiranjeevi Properties: ‘రియల్’ స్టార్.. చిరంజీవి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవికి ఖరీదైన ఆస్తులున్నాయి.
Date : 04-01-2023 - 12:15 IST -
#Cinema
Sharukh Khan Properties: ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు షారుఖ్ ఖాన్‌కు ఉన్న భారీ ఆస్తులు ఇవే!
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న నటుడు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Date : 01-06-2022 - 7:15 IST