Primorye Territory
-
#Speed News
Russia Aircraft Crash: రష్యాలో విమానం కూలి ఇద్దరు మృతి
రష్యాలోని సుదూర తూర్పు ప్రిమోరీ టెరిటరీలో అదృశ్యమైన తేలికపాటి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు స్థానిక మీడియా నివేదించింది.
Date : 07-08-2024 - 6:35 IST