President Biden
-
#World
Richard Verma: బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయుడు.. మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ విభాగానికి సీఈవోగా రిచర్డ్ వర్మ..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మ (Richard Verma)ను మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ విభాగానికి సీఈవోగా నియమించారు.
Published Date - 10:09 AM, Sat - 1 April 23 -
#World
President Biden: వారికి గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బైడెన్
అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహానికి ఆమోదం లభించింది. అమెరికా పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన గే మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్( President Biden) మంగళవారం సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు ప్రభుత్వ గుర్తింపునిచ్చే చట్టాన్ని ఆమోదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ (President Biden) మంగళవారం సంతకం చేశారు.
Published Date - 07:44 AM, Wed - 14 December 22 -
#World
Same Sex Marriage: స్వలింగ పెండ్లిళ్లకు అమెరికా గ్రీన్ సిగ్నల్..!
US సెనేట్ స్వలింగ, కులాంతర వివాహాల (Same Sex Marriage)కు రక్షణ కల్పించే బిల్లును ఆమోదించింది. బిల్లు చట్టంగా మారేలా సంతకం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి పంపినట్లు ఓ ప్రతినిధి పేర్కొన్నారు. US సెనేట్‌లో ఈ బిల్లు (Same Sex Marriage) ఆమోదం పొందడంతో స్వలింగ వివాహం దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేయబడుతుంది. ఈ బిల్లును ఆమోదించడానికి రిపబ్లికన్ మద్దతు అవసరం. స్వలింగ, వర్ణాంతర వివాహాలు సమాఖ్య చట్టంలో పొందుపరచబడిందని బిల్లు నిర్ధారిస్తుంది. గత వారం […]
Published Date - 08:03 AM, Fri - 9 December 22