Pran Paratishtha Ceremony
-
#India
Ram Mandir Inauguration: జనవరి 22న సెలవు ప్రకటించడంపై వివాదం.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన నలుగురు విద్యార్థులు
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం సందర్భంగా (Ram Mandir Inauguration) మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న సెలవు ప్రకటించింది. దీనిపై వివాదం తలెత్తింది.
Published Date - 07:28 AM, Sun - 21 January 24