Prajwal Revanna
-
#India
Prajwal Revanna : మాజీ ప్రధాని మనవడి తలరాతను మార్చేసిన చీర..!
Prajwal Revanna : ఈ కేసులో ప్రజ్వల్ సులభంగా దొరికిపోవడానికి కారణం, అత్యాచారం జరిగిన రోజు పనిమనిషి ధరించిన చీర
Published Date - 02:09 PM, Thu - 7 August 25 -
#India
Prajwal Revanna : తక్కువ శిక్ష వేయండి.. కోర్టులో కన్నీరుమున్నీరైన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరులోని ప్రజాప్రతినిధుల నేరాలు విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు ప్రకటించే ముందు, కోర్టులో న్యాయమూర్తిని వేడుకుంటూ తక్కువ శిక్ష వేయాలంటూ ప్రజ్వల్ ప్రార్థించాడు.
Published Date - 03:03 PM, Sat - 2 August 25 -
#India
Harassment Case : లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని మనవడికి శిక్ష
Harassment Case : ఆగస్టు 2024లో అతనిపై చార్జిషీట్ దాఖలు చేయబడింది. ఆ తర్వాత అతను బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసి, జైలులోనే ఉండాలని ఆదేశించింది. ఫలితంగా
Published Date - 01:49 PM, Sat - 2 August 25 -
#India
supreme court : ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
supreme court : ఈ తీర్పు జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ద్వారా రేవణ్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Published Date - 04:03 PM, Mon - 11 November 24 -
#South
Prajwal Revanna : సెక్స్ కుంభకోణం.. ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై 2,144 పేజీల ఛార్జిషీట్
తండ్రీ కొడుకు ప్రజ్వల్(Prajwal Revanna), హెచ్‌డీ రేవణ్ణలపై నమోదైన 4 కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ఈ ఛార్జిషీట్‌లో వివరంగా ప్రస్తావించారు.
Published Date - 04:12 PM, Sat - 24 August 24 -
#India
MLC Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ అరెస్టు
కర్ణాటకలోని ప్రముఖ సెక్స్ స్కాండల్ కేసులో భారీ అరెస్ట్ చోటు చేసుకుంది. అశ్లీల వీడియో కేసులో జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు. పలువురు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సూరజ్ సోదరుడు.
Published Date - 10:46 AM, Sun - 23 June 24 -
#South
Prajwal Revanna: ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. వాట్ నెక్స్ట్..?
Prajwal Revanna: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కర్ణాటక సెక్స్ స్కాంల్లో ప్రధాన నిందితుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జర్మనీ నుంచి 34 రోజుల తర్వాత ప్రజ్వల్ నిన్న రాత్రి దేశానికి తిరిగి వచ్చారు. సెక్స్ కుంభకోణం బహిర్గతం కావడంతో ఏప్రిల్ 26న అతడు పరారీలో ఉన్నాడు. తన తండ్రి, తాత, ఇతర కుటుంబ సభ్యుల విజ్ఞప్తి తర్వాత అతను తన దేశానికి తిరిగి వచ్చాడు. ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్ బెంగళూరు […]
Published Date - 09:11 AM, Fri - 31 May 24 -
#India
Prajwal : రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ..ఎయిర్‌పోర్టులో అరెస్టు..!
Prajwal Revanna: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నాయకుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రేపు భారత్‌కు(India) రానున్నట్లు తెలుస్తుంది. లైంగిక దౌర్జన్యం ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్‌పోర్టుతో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను మే 31న జరిగే విచారణకు తప్పకుండా హాజరవుతానని ఇటివల ప్రజ్వల్ వీడియో విడుదల చేశారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలోనే […]
Published Date - 12:21 PM, Wed - 29 May 24 -
#India
Siddaramaiah : ప్రజ్వల్ రేవణ్ణ గురించి ఆయన కుటుంబానికి అన్నీ తెలుసు
సెక్స్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కుటుంబానికి అతడి గురించి అన్నీ తెలుసని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అన్నారు.
Published Date - 06:54 PM, Fri - 24 May 24 -
#India
H. D. Deve Gowda : నా సహనాన్ని పరీక్షించొద్దు..
కర్ణాటకలో సెక్స్ వీడియో కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న తన మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ గురువారం గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Published Date - 09:27 PM, Thu - 23 May 24 -
#India
Revanna : రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయండి.. ప్రధాని మోడీకి సిద్ధరామయ్య లేఖ
JDS MP Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్టు(Diplomatic Passport)కు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ప్రధాని మోడీ(PMinister Modi)కి లేఖ(letter) రాశారు. We’re now on WhatsApp. Click to Join. ”ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత […]
Published Date - 01:07 PM, Thu - 23 May 24 -
#India
Kumaraswamy : ప్రజ్వల్ రేవణ్ణకు కూమారస్వామి కీలక విజ్ఞప్తి
Kumaraswamy: కర్ణాటక(Karnataka) సెక్స్ స్కాండల్ కేసు(sex scandal case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)కు మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) కీలక విజ్ఞప్తి చేశారు. తనపై, హెడీ దేవెగౌడ పై ఏ మాత్రం గౌరవం ఉన్నా 48 గంటల్లో స్వదేశానికి తిరిగి వచ్చి సిట్ ఎదుట లొంగిపోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 26న జరిగిన కార్ణటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్ పై లైంగిక […]
Published Date - 11:46 AM, Tue - 21 May 24 -
#Speed News
Sexual Assault Case: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్
లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్‌పై అతని తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Published Date - 11:01 AM, Sun - 19 May 24 -
#India
Prajwal Revanna : ప్రజ్వల్‌పై చర్యకు అభ్యంతరం లేదు.. తన మనవడి కేసుపై తొలిసారి స్పందించిన దేవెగౌడ
తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియో కుంభకోణంపై మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ తొలిసారి స్పందించారు.
Published Date - 10:33 PM, Sat - 18 May 24 -
#India
CM Siddaramaiah : ప్రజ్వల్ రేవణ్ణ కేసుతో మాకు సంబంధం లేదు
జేడీ(ఎస్) ఎంపీ, హాసన్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై జరిగిన లైంగికదాడి కేసు విచారణలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు గానీ, తనకు గానీ ఎలాంటి ప్రమేయం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
Published Date - 08:51 PM, Fri - 10 May 24