HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Supreme Court Rejected Prajwal Revanna Petition

supreme court : ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

supreme court : ఈ తీర్పు జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ద్వారా రేవణ్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Author : Latha Suma Date : 11-11-2024 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court rejected Prajwal Revanna petition
Supreme Court rejected Prajwal Revanna petition

Prajwal Revanna : మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదరయ్యింది. మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. అంతేకాక.. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలని వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపుల కేసుల్లో పలువురు మహిళలకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పు జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ద్వారా రేవణ్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, ఈ కేసులో ట్రయల్ కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో రేవణ్ణ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడి ధర్మాసనం.. వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి వ్యాఖ్యానించింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

ఇకపోతే..ఈ కేసులో రేవణ్ణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినించారు. రేవణ్ణపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, అయితే ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయని అన్నారు. ప్రాథమిక ఫిర్యాదులో ఐపీసీ సెక్షన్ 376 కింద ఆయనపై కేసు నమోదుచేయలేదన్నారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసినట్లు రోహత్గీ తెలిపారు. నా క్లయింట్ విదేశాల్లో ఉన్నాడని, అక్కడి నుండి తిరిగి వచ్చి లొంగిపోయాడని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీగా పోటీ చేయగా.. వీటన్నింటి కారణంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు ఆసక్తి చూపడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ త్రివేది పిటిషన్‌ను తిరస్కరించారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడులు, అత్యాచారాలపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

Read Also: Garibi Hatao : గరీబీ హటావో కాస్త కిసాన్ హటావో చేసిన రేవంత్ – హరీష్ రావు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Advocate Mukul Rohatgi
  • karnataka high court
  • Prajwal Revanna
  • sexual harassment case
  • Supreme Court

Related News

Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

Movie Ticket Prices  సినిమా టిక్కెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతానికి టిక్కెట్ ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టిక్కెట్ రేట్లు పెంచాలంట

  • Tirumala Laddu

    తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • Telangana, Mla Defection

    సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

  • Supreme Court allows passive euthanasia for Harish Rana

    సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Latest News

  • పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్ర‌భావం?!

  • అమెరికా యుద్ధనౌకపై దాడి చేశామన్న ఇరాన్.. ఖండించిన అమెరికా!

  • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

  • ఎంజీఆర్ పై కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్‌

  • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd