Portugal Football Team
-
#Sports
FIFA World Cup 2022: సెమీస్‌కు చేరిన మొరాకో.. కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో
ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. టోర్నమెంట్‌లోని మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను 1–0తో మొరాకో ఓడించింది. ఈ జట్టు ఓటమితో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల కూడా చెదిరిపోయింది. ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా మొరాకో నిలిచింది. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన పోర్చుగల్ […]
Published Date - 08:10 AM, Sun - 11 December 22