Polygami
-
#Speed News
Gujarat: బహుభార్యత్వం ప్రోత్సహించాల్సినది కాదు: గుజరాత్ హైకోర్టు
ఓ ముస్లిం మహిళ వేసిన పిటిషన్ కు సంబంధించిన కేసుపై తీర్పు ఇస్తూ గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళను భర్తతో కాపురానికి బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ముస్లిం చట్టం బహుభార్యత్వం అనుమతించినా కానీ.. భర్తతో కలసి జీవించబోనని తిరస్కరించే హక్కు భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో భార్య భర్త నుండి విడాకులు కోరుతూ హై కోర్టు కేసు నమోదు చేసింది. భారత్ […]
Published Date - 01:19 PM, Fri - 31 December 21