Political Leaders
-
#Speed News
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామాలు.. 4013 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Published Date - 12:49 PM, Wed - 25 June 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మహాకుంభమేళా సమయంలో పవన్ పుణ్యస్నానాలు ఆచరించిన ఫోటోను సోషల్ మీడియాలో మరో సినీ నటుడితో పోల్చుతూ పోస్ట్ చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published Date - 12:20 PM, Fri - 21 February 25 -
#Telangana
KCR Birthday : కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
KCR Birthday : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మరియు మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డి వారి జన్మదినానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు కోరారు. అలాగే, హరీష్ రావు, కేసీఆర్ పై ఎమోషనల్ ట్వీట్ చేస్తూ, ఆయన అందించిన నాయకత్వం, ప్రేమ, మరియు ఉపద్రవాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Published Date - 10:43 AM, Mon - 17 February 25 -
#India
Party Defections : పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే : కేరళ హైకోర్టు
దేశంలో ప్రజాస్వామ్యం వీధుల్లో వివాదాలకు, విధ్వంసాలకు దారితీస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ వ్యక్తిని ఓడించాలంటే సరైన పద్ధతి బ్యాలెట్ పేపర్ల ద్వారానే తప్ప ఆయుధాలతో కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Published Date - 02:07 PM, Sat - 1 February 25 -
#Cinema
Madhavi Latha : జేసీ ప్రభాకర్‌పై సైబరాబాద్ సీపీకి మాధవీలత ఫిర్యాదు
Madhavi Latha : జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాధవీలత సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత, తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Published Date - 08:00 PM, Tue - 21 January 25 -
#India
Narendra Modi : రాబోయే తరాలకు మన్మోహన్ సింగ్ జీవితం ఉదాహరణ
Narendra Modi : 1991లో కొత్త దిశను అందించడంతో సహా భారతదేశ అభివృద్ధిలో ఆయన చేసిన అమూల్యమైన కృషిని గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. అయితే.. 92 ఏళ్ల డాక్టర్ మన్మోహన్ సింగ్, భారతదేశం యొక్క 14వ ప్రధానమంత్రి , అత్యంత ప్రసిద్ధ ఆర్థికవేత్తలలో ఒకరు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించారు.
Published Date - 03:44 PM, Fri - 27 December 24 -
#India
Manmohan Singh Dies : రాజకీయ మిత్రుల భావోద్వేగం
Manmohan Singh Dies : భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మృతి నేపథ్యంలో ఆయన సన్నిహితులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు
Published Date - 06:27 AM, Fri - 27 December 24 -
#India
Political Trend : జైలుకు వెళ్తే సీఎం పదవి పక్కా
Political Trend : రాజకీయ నేత జైలు కు వెళ్లాడంటే..నెక్స్ట్ అతడు రాష్ట్రానికి సీఎం అవ్వాల్సిందే..ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఓ నేత జైలు కు వెళ్లాడంటే అతడి ఇమేజ్ భారీగా పెరగడమే కాదు..ప్రజల్లో అతడిపై మంచి , సానుభూతి పెరిగి చివరకు తమను పాలించే అధికారం అతడికి కట్టబెడుతున్నారు
Published Date - 03:45 PM, Sat - 23 November 24 -
#India
Swati Maliwal : అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లపై స్వాతి మాలీవాల్ ఫైర్
Swati Maliwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ గురువారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, ఆమె "గూండా"గా పేర్కొన్న బిభవ్ కుమార్‌ను ప్రోత్సహించి వారికి బహుమతి ఇస్తున్నారని ఆరోపించారు.
Published Date - 12:35 PM, Thu - 21 November 24 -
#Andhra Pradesh
Venkaiah Naidu : ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు
ఇక, కులం,డబ్బు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారు.. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలన్నారు
Published Date - 12:03 PM, Fri - 13 October 23 -
#Andhra Pradesh
TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు
పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రానున్నారని మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
Published Date - 08:45 AM, Wed - 29 March 23 -
#Cinema
Nandamuri Tarakaratna: తారకరత్న మృతి పట్ల సీఎంలు, హీరోల సంతాపం
నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ సంతాపం తెలిపారు. ‘సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా. తారకరత్న కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్, కేసీఆర్ తెలిపారు. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. Also […]
Published Date - 07:16 AM, Sun - 19 February 23