Political Big Blow
-
#India
Maharashtra Big Blow: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ.కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ శిశుపాల్ పాట్లే. పాట్లే బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి గణనీయమైన నష్టమని చెప్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భాండారాలో బీజేపీకి ఈ ఓటమి ఎదురైంది.
Date : 16-08-2024 - 1:36 IST