Political Alliance
-
#Telangana
Sama Ram Mohan Reddy : బీజేపీ-బీఆర్‌ఎస్ పొత్తుకు తొలి అడుగు పడింది..
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో కలయిక రాజకీయాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
Date : 30-06-2025 - 3:12 IST -
#Speed News
Imran Khan : పాక్‌లో ఇమ్రాన్ సర్కారు.. అనుచరుల స్కెచ్ !?
Imran Khan : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నా.. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ గుర్తింపు రద్దయినా.. ఆయన అనుచరులు ఎన్నికల్లో సత్తాచాటిన విషయం అందరికీ తెలుసు.
Date : 20-02-2024 - 9:04 IST -
#India
Alliance: పొత్తు దిశగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలు, చేతలు!
కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పొత్తు దాదాపుగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ ప్రచారం నిజం కానుందని జానా రెడ్డి మాటల ద్వారా అర్థం అవుతుంది.
Date : 01-04-2023 - 9:35 IST -
#Speed News
CM KCR: అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు.
Date : 21-05-2022 - 4:37 IST -
#Andhra Pradesh
PK : పవన్ నోట పొత్తు మాట
జనసేనాని పొత్తులపై నోరు విప్పాడు. కొన్ని పార్టీలు జనసేనతో పొత్తు పెట్టుకోవాలి అని కోరుకుంటున్నాయని పరోక్షంగా టీడీపీ ప్రయత్నాన్ని ప్రస్తావించాడు. పార్టీ క్యాడర్ తో నిర్వహించిన వీడియో సమావేశంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Date : 11-01-2022 - 10:14 IST