PMO
-
#India
India Consulate : ఫ్రాన్స్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మేక్రాన్‌తో కలిసి భారత వీర వీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల త్యాగాలను గుర్తుగా, ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్‌లో ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని నిర్మించింది.
Date : 12-02-2025 - 5:30 IST -
#India
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్ నియామకం.. ఎవరీ దోవల్..?
Ajit Doval: దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రులకు మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించారు. గురువాల్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)కి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. మూడోసారి ఈ బాధ్యతను అజిత్ దోవల్ (Ajit Doval)కు అప్పగించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలో కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ బాధ్యతను పీకే మిశ్రా కొనసాగిస్తారు. కేంద్ర కేబినెట్‌లోని అపాయింట్‌మెంట్‌ల కమిటీ వీరిద్దరి పునర్‌నియామకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో […]
Date : 13-06-2024 - 11:27 IST -
#Speed News
Modi arrives PMO: ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ
నిన్న ఆదివారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అందరి చూపు శాఖల విభజనపైనే ఉంది.
Date : 10-06-2024 - 12:26 IST -
#South
Annamalai : అన్నామలైకు కేంద్రమంత్రి పదవి.. పీఎంఓ పిలుపు
అన్నామలై.. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఈయన ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.
Date : 09-06-2024 - 12:23 IST -
#India
Vinesh Phogat: ఫుట్‌పాత్‌పై వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు
డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనకు దక్కిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 30-12-2023 - 9:35 IST -
#India
Parakala Vangmayi-Pratik Doshi : ఆర్థిక మంత్రి నిర్మల అల్లుడు ప్రతీక్ ఎవరో తెలుసా ?
ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండటం అంటే ఇదే .. సింప్లిసిటీకి.. డెఫినేషన్ ఇదే.. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నా.. ఎంతో సింపుల్ గా తన కూతురు పరకాల వాంగ్మయికి(Parakala Vangmayi-Pratik Doshi) నిర్మలా సీతారామన్ పెళ్లి చేశారు. వీఐపీలు, రాజకీయ నాయకుల హడావుడి లేకుండా బెంగుళూరులోని తన ఇంటి దగ్గరే ఈ వివాహ ఘట్టం జరిగింది. వివరాలివీ.. మోడీ సీఎంగా ఉన్నప్పటి నుంచే.. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ గురించి […]
Date : 09-06-2023 - 1:51 IST -
#India
Modi Tour : ప్రధాని మోడీ రికార్డ్, 36గంటల్లో 5000km జర్నీ
ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ(Modi Tour) రికార్డ్ లను క్రియేట్ చేస్తుంటారు.
Date : 22-04-2023 - 5:42 IST -
#India
PM Modi Condoles: ఏపీ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Date : 29-12-2022 - 9:29 IST -
#Off Beat
Karnataka: నా భార్య రోజూ కొడుతుందంటూ ఓ వ్యక్తి ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు..!!
కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి తనకు రక్షణ కల్పించాలంటూ ప్రధానమంత్రి (పీఎంఓ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన భార్య తనను రోజూ కొడుతుందని చంపేస్తానని బెదిరిస్తోందని ఆ వ్యక్తి ఆరోపించాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య సోషల్ మీడియా ద్వారా పీఎంఓకు ఫిర్యాదు చేశారు. పీఎంఓ తోపాటు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డి, కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ హ్యాండిలో ను ట్యాగ్ చేశాడు. నాకు సాయం చేయండి..? గృహ హింస విషయంలో ఎవరైనా […]
Date : 02-11-2022 - 1:02 IST -
#Telangana
KTR : చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలి..!!
చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Date : 22-10-2022 - 8:41 IST -
#Speed News
Modi Rakhi : మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
రక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Date : 11-08-2022 - 7:12 IST -
#Telangana
PMO, KTR Blame Game: ముచ్చింతల్ `బ్లేమ్ గేమ్`
కేంద్రం, తెలంగాణ రాష్ట్ర సర్కార్ల మధ్య బ్లేమ్ గేమ్ నడుస్తోంది. పలు అంశాలపై నిందలు వేసుకుంటూ రాజకీయాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు రక్తికట్టిస్తున్నారు.
Date : 29-04-2022 - 12:46 IST -
#Andhra Pradesh
PM Modi : ‘చంద్రుల’కు మోడీ గ్రహణం
మాజీ సీఎం చంద్రబాబుకు ఎలాంటి పరాభవం ఢిల్లీ రూపంలో జరిగిందో ఇంచుమించు అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కు ఎదురైయింది. 2019 ఎన్నికల ముందు నుంచి మోడీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
Date : 26-04-2022 - 12:02 IST -
#Telangana
KCR Insulted: సీఎం కేసీఆర్ ను అవమానించినట్లు కాదా..?మంత్రి కేటీఆర్..!!
ఫిబ్రవరిలో రామానుజాచార్యుల సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవానికి తన తండ్రి కేసీఆర్ గైర్హాజరు కావడంతో వచ్చిన విమర్శలపై టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 26-04-2022 - 9:19 IST -
#Speed News
Delhi: జగన్ ను కలిసిన ఆమ్రపాలి
ప్రధానమంత్రి కార్యాలయం(PMO) లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి ఢిల్లీ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. ఢిల్లీలోని జగన్ నివాసానికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మారారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె పనిచేస్తున్నారు.
Date : 04-01-2022 - 1:11 IST