Pm Mark Carney
-
#India
PM Modi : జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ
జూన్ 15 నుండి 19వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ తన పర్యటనను సైప్రస్‌తో ప్రారంభించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానంతో జూన్ 15-16 తేదీల్లో మోడీ ఆ దేశాన్ని సందర్శించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత సైప్రస్‌కి వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.
Date : 14-06-2025 - 6:09 IST -
#India
G7 Summit : కెనడా ఆతిథ్యమిస్తున్న 51వ జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం: ప్రధాని మోడీ
మార్క్ కార్నేతో ఫోన్‌లో మాట్లాడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవంతంగా ప్రధాని పదవిని చేపట్టిన కార్నేకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 06-06-2025 - 7:46 IST -
#Trending
Canada : అమెరికా వాహనాలపై 25శాతం సుంకాలను విధించిన కెనడా
కెనడా-యునైటెడ్‌స్టేట్స్-మెక్సికో ఒప్పందం పరిధిలోకి రాని వాహనాలన్నింటిపై ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కార్నీ పేర్కొన్నారు. ట్రంప్ ఈ వాణిజ్య సంక్షోభానికి కారకులు అన్నారు.
Date : 09-04-2025 - 12:11 IST -
#Trending
US-Canada : ఇక అమెరికాతో పాత సంబంధం ముగిసింది: కెనడా
అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు. వాహనాల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకం వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. వాహనాలపై అమెరికా సుంకాలు విధించడం అన్యాయం అని కార్నీ ధ్వజమెత్తారు. అమెరికా తీరు కారణంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు.
Date : 28-03-2025 - 10:51 IST