Pm Kisan Scheme
-
#India
PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.
Published Date - 10:46 AM, Fri - 1 August 25 -
#Andhra Pradesh
AP: అన్నదాత సుఖీభవ’ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ఆగస్ట్ 2న రాష్ట్రం అంతటా “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే రూ.6వేలు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14వేలు జతచేసి, మొత్తం రూ.20వేలు వార్షికంగా రైతులకు అందించనున్నది.
Published Date - 06:32 PM, Thu - 31 July 25 -
#Andhra Pradesh
Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?
ఈ పథకం కింద మొదటి విడతగా జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నట్లు సమాచారం. ఇందులో రూ.2 వేల పీఎం కిసాన్ సాయం కాగా, రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం భాగంగా అందించనుంది. దీంతో రైతుల చేతికి ఒకే విడతలో రూ.7 వేలు అందనుంది.
Published Date - 02:17 PM, Sat - 7 June 25 -
#India
PM Kisan : పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. నేడు ఖాతాల్లో నగదు
PM Kisan : పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.22వేల కోట్లను విడుదల చేస్తూ, బిహార్‌లో భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధుల విడుదలను ప్రకటించనున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు సహాయం అందించింది.
Published Date - 11:23 AM, Mon - 24 February 25 -
#Business
PM-KISAN Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం.. 18వ విడత పొందాలంటే..?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. దీనితో పాటు భూమి ధృవీకరణను కూడా పూర్తి చేయడం తప్పనిసరి.
Published Date - 01:33 PM, Tue - 10 September 24 -
#Business
PM Kisan 17th Installment: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు, ఎప్పుడంటే..?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడత కోసం (PM Kisan 17th Installment) లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
Published Date - 11:05 AM, Sun - 14 April 24 -
#India
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రేపే పీఎం కిసాన్ నిధులు..!
మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన లబ్ధిదారులైతే మీకు శుభవార్త ఉంది. 16వ విడత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు త్వరలో రూ.2000-2000లు వారి ఖాతాల్లోకి చేరబోతున్నాయి.
Published Date - 09:48 AM, Tue - 27 February 24 -
#India
PM Kisan – Hike : ‘పీఎం కిసాన్’ సాయాన్ని పెంచబోతున్నారా ? కేంద్రం క్లారిటీ
PM Kisan - Hike : ‘పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతోందా ?
Published Date - 08:48 AM, Wed - 6 December 23 -
#India
PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ యోజన 14వ విడత సొమ్ము విడుదల ఎప్పుడంటే..? లిస్ట్‌లో మీరున్నారో లేదో చెక్ చేసుకోండిలా..?
మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమైన పీఎం కిసాన్ (PM Kisan) యోజన 14వ విడత సొమ్ము త్వరలో విడుదల కానుంది.
Published Date - 01:54 PM, Thu - 20 July 23 -
#India
PM KISAN YOJANA: పీఎం కిసాన్ యోజన పొందాలంటే ఈ తప్పులు చేయకండి..లేదంటే ఖాతాలో డబ్బులు జమ కావు..!!
భూమి ఉన్న ప్రతిరైతుకు ఏటా 6వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి నాలుగు నెలలకోసారి…మూడు సమాన విడతల కింద రూ. 2వేల చొప్పున పీఎం కిసాన్ యోజన పథకం లబ్దిదారులకు అందిస్తుంది. నేరుగా అర్హులైన రైతుల ఖాతాలోనే ఈ నగదును జమచేస్తుంది. ప్రస్తుతం 12వ విడత రైతుల ఖాతాలోకి జమచేశారు. తదుపరి విడత జనవరి నెలలో రైతులకు ఖాతాలో వేయనుంది కేంద్రప్రభుత్వం. ఈఏడాది అక్టోబర్ లో 12వ విడత రైతులకు ఖాతాల్లోకి జమచేసింది. […]
Published Date - 06:47 PM, Fri - 11 November 22 -
#Off Beat
PM KISAN SCHEME:అన్నదాతలకు శుభవార్త చెప్పిన మోదీ…మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి రూ. 2వేలు జమ..!!
అన్నదాతలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 12వ విడత డబ్బులు ఎప్పుడు జమ కానున్నాయో వెల్లడించింది.
Published Date - 07:56 PM, Sat - 15 October 22 -
#Off Beat
PM Kisan eKYC : పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడాలంటే ఆగస్టు 31లోగా ఈ పనిచేయండి..!!!
రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ యోజన 2019 నుంచి అమలవుతోంది.
Published Date - 09:00 AM, Tue - 16 August 22