Piyush Chawla
-
#Sports
Piyush Chawla: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్!
పీయూష్ 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను మార్చి 9న మొహాలీలో ఇంగ్లాండ్‌పై తన మొదటి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో T20లో అరంగేట్రం చేశాడు.
Published Date - 04:52 PM, Fri - 6 June 25 -
#Sports
Uncapped Player: ఐపీఎల్ 2025 మెగా వేలం.. ధోనీతో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా ఆటగాళ్లు వీరే..!
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మెగా వేలంలో ఉండే అతిపెద్ద పేరు మహేంద్ర సింగ్ ధోని. ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2019లో ఆడాడు. ముఖ్యంగా మహి కోసమే ఈ నిబంధన తీసుకొచ్చారని కొందరు క్రికెట్ పండితులు కూడా భావిస్తున్నారు.
Published Date - 11:32 AM, Sat - 5 October 24 -
#Sports
Rohit Sharma Leadership: రోహిత్ కెప్టెన్సీపై స్టార్ బౌలర్ క్రేజీ స్టేట్మెంట్
Rohit Sharma Leadership: రోహిత్ లీడర్షిప్ పై తాజాగా పీయూష్ చాలా గొప్పగా మాట్లాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాదు లీడర్ అన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ , 2024 టి20ప్రపంచ కప్ రోహిత్ నాయకత్వం అద్భుతంగా ఉందన్నాడు. ఈ రెండు మెగా టోర్నీలో రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానాన్ని లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పోల్చారు.
Published Date - 06:41 PM, Fri - 13 September 24 -
#Sports
Team India Unlucky Players: టీమిండియాలో దురదృష్టానికి కేరాఫ్ వాళ్లిద్దరే
Team India Unlucky Players: సంజు, ఋతురాజ్ ఇంకా అవకాశాల కోసం వేచి చూసే దెగ్గరే ఆగిపోయారు. తాజాగా వీళ్ళిద్దరిపై పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. ఇద్దరూ అద్భుతమైన అతగాళ్లేనని చెప్పాడు.రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతులన్న ప్రశ్నకు పీయూష్ చావ్లా సమాధానం చెప్పలేకపోయాడు.
Published Date - 06:38 PM, Fri - 13 September 24 -
#Speed News
Piyush Chawla: ముంబైకి పెద్ద దిక్కుగా పీయూష్ చావ్లా
IPL 2023లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా మరియు జోఫ్రా ఆర్చర్‌లు జట్టుకు దూరం కావడంతో ముంబై బౌలింగ్ లైనప్ వీక్ అనుకున్నారు అందరూ.
Published Date - 10:59 PM, Tue - 16 May 23 -
#Sports
CSK vs MI: అమిత్ మిశ్రా రికార్డును బద్దలు కొట్టిన పీయూష్
IPL 2023 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది
Published Date - 08:19 PM, Sat - 6 May 23