Pink Ball Test Series
-
#Sports
BCCI: అభిమానుల్లో ఆ మ్యాచ్ లకు క్రేజ్ లేదు: బీసీసీఐ సెక్రటరీ జై షా
వచ్చే ఏడాది భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు బీసీసీఐ (BCCI) ఓ ప్రకటన చేసింది. భారత్‌లో పింక్ బాల్ క్రికెట్‌ను చూసేందుకు అభిమానుల్లో ఇప్పటికీ అంత క్రేజ్ లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు.
Date : 11-12-2023 - 4:59 IST