Phones Ban
-
#India
Bans Phones For Girls: అమ్మాయిలకు బిగ్ షాక్.. మొబైల్ వాడకంపై నిషేధం..!
గుజరాత్‌లోని (Gujarat) ఠాకోర్ కమ్యూనిటీ ఫిబ్రవరి 20న కమ్యూనిటీలోని యుక్తవయస్సులో ఉన్న బాలికలు మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించింది. గుజరాత్ సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన సంఘం, అమ్మాయిలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా నిషేధించాలని నిర్ణయించింది.
Date : 21-02-2023 - 12:56 IST