Pederin
-
#Speed News
Nairobi Flies: ‘పశ్చిమ బెంగాల్’ లోని ప్రజలను వణికిస్తున్న నైరోబి ఈగలు.?
సాధారణంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో అలాగే మన ఇళ్లలో ఈగలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏదైనా తినే పదార్థం పడింది అంతే అక్కడికి పెద్ద మొత్తంలో ఈగలు చేరుకుంటూ ఉంటాయి. కానీ ఇలా ఈగలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తే చాలా మంది అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఈగలు ఇంట్లోకి కానీ పరిసర ప్రాంతంలోకి రాకుండా ఉండాలి అని ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ రావడం మాత్రం మారవు. […]
Published Date - 05:16 PM, Thu - 7 July 22