Peddi Reddy Resigns
-
#Telangana
Peddi Reddy Resigns to BRS : బిఆర్ఎస్ కు పెద్దిరెడ్డి రాజీనామా..
బిఆర్ఎస్ (BRS) కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలు పార్టీ కి గుడ్ బై చెపుతూ కాంగ్రెస్ , బిజెపి లలో చేరుతున్నారు. ఇప్పటికే అనేక మంది పార్టీ ని వీడగా..తాజాగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి (Peddi Reddy) సైతం షాకిచ్చారు. బుధువారం తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. రెండు దశాబ్దాల కాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, శాసనసభ్యుడిగా తనదైన శైలిలో రాజకీయం చేసిన పెద్దిరెడ్డి హఠాత్తుగా […]
Published Date - 02:50 PM, Thu - 14 March 24