PBKS Vs DC
-
#Sports
Marcus Stoinis: కొవిడ్ నుంచి రికవరీ.. ఢిల్లీ బౌలర్లను చితకబాదిన స్టోయినిస్!
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా మధ్యలో ఆగిపోయిన మ్యాచ్ ఈరోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
Date : 24-05-2025 - 11:09 IST -
#Sports
IPL 2025 Refund: ఐపీఎల్ 2025.. టికెట్ రీఫండ్‌కి ఎవరు అర్హులు?
బీసీసీఐ, ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లు లేదా సోషల్ మీడియా ఖాతాలలో రీఫండ్ ప్రక్రియకు సంబంధించిన తాజా ప్రకటనలను తనిఖీ చేయండి. ఉదాహరణకు Xలోని పోస్ట్‌ల ప్రకారం.. ఐపీఎల్ ఒక వారం పాటు సస్పెండ్ అయినట్లు చెన్నై సూపర్ కింగ్స్ లాంటి ఫ్రాంచైజీలు ధృవీకరించాయి.
Date : 09-05-2025 - 6:29 IST -
#Speed News
IPLMatch: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత.. పంజాబ్- ఢిల్లీ మ్యాచ్ రద్దు!
పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 10.1 ఓవర్లలో 122 పరుగులు సాధించింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తమ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించారు.
Date : 08-05-2025 - 10:40 IST -
#Sports
PBKS vs DC: ఐపీఎల్ 2025.. ఢిల్లీ- పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుందా?
ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య IPL 2025 58వ మ్యాచ్ ఈ రోజు (మే 8, 2025) సాయంత్రం 7:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
Date : 08-05-2025 - 5:15 IST -
#Sports
PBKS vs DC: పంజాబ్ కింగ్స్ బోణీ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిడిలార్డర్ వైఫల్యం, ఒక బౌలర్ తక్కువగా ఉండడం ఢిల్లీ ఓటమికి కారణమైంది.
Date : 23-03-2024 - 8:07 IST -
#Sports
PBKS vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ .. మైదానం వీడిన ఇషాంత్ శర్మ
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కాగా చేజింగ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ తొలి విజయం సాధించింది.
Date : 23-03-2024 - 8:00 IST -
#Speed News
PBKS vs DC: పంజాబ్ అవకాశాలను దెబ్బతీసిన ఢిల్లీ… ప్లే ఆఫ్ రేస్ నుంచి ఔట్
PBKS vs DC: ఐపీఎల్ 16వ సీజన్ లో మరో టీమ్ కథ ముగిసింది. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ పంజాబ్ కింగ్స్ ఇంటిదారి పట్టింది. ఇప్పటికే లీగ్ నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ వెళుతూ వెళుతూ పంజాబ్ కింగ్స్ ను కూడా తీసుకెళ్ళిపోతోంది. కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే పంజాబ్ (PBKS) ప్లే ఆఫ్ అవకాశాలు నిలిచి ఉండేవి. […]
Date : 17-05-2023 - 11:40 IST -
#Speed News
PBKS vs DC: నెమ్మదిగా ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్
పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Date : 17-05-2023 - 8:05 IST -
#Sports
PBKS vs DC: ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్.. గెలుపే లక్ష్యంగా బరిలోకి ధావన్ సేన..!
ఐపీఎల్ (IPL 2023)లో 64వ మ్యాచ్ బుధవారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (PBKS vs DC) మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 17-05-2023 - 11:49 IST