Pawan Kalyan
-
#Andhra Pradesh
Pawan Kalyan 4th Wife : నా నాల్గో భార్య జగన్ ఏమో – పవన్ కళ్యాణ్ మాములు సెటైర్ కాదు..!!
బుధువారం తాడేపల్లి గూడెం లో జరిగిన టీడీపీ – జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ (Janasena TDP ‘Jenda’ Public Meeting)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ డైలుగులే..ఓ రేంజ్ పంచ్ లు కూడా వేసి జగన్ ఫై తన కసిని తీర్చుకున్నాడు. తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై తనదైన కౌంటర్ ఇచ్చాడు. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages). రెండు విడాకులు అని పదే పదే […]
Date : 28-02-2024 - 9:07 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : సిద్ధం అంటున్న జగన్ కు అసలైన యుద్ధం ఇద్దాం – పవన్ కళ్యాణ్
సిద్ధం (Siddham)..సిద్ధం (Siddham) అంటున్న జగన్ (Jagan) కు అసలైన యుద్ధం ఇద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న జనసేన – టీడీపీ(Janasena-TDP) పార్టీల ఉమ్మడి కూటమి ఈరోజు..తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభతో తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సభకు రెండు పార్టీల నుండి లక్షల్లో కార్యకర్తలు , అభిమానులు హాజరై..గ్రాండ్ సక్సెస్ చేసారు. We’re now on WhatsApp. […]
Date : 28-02-2024 - 8:05 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ గుండాలకు అసలు సినిమా చూపిస్తాం – చంద్రబాబు
అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇరువురు కలిసి తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభను బుధువారం నిర్వహించారు. ఈ సభకు రెండు పార్టీల దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు సినిమా డైలాగ్స్ పేలుస్తూ..రెండు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ […]
Date : 28-02-2024 - 7:40 IST -
#Cinema
Pawan Kalyan Hari Hara Veeramallu : రెండు భాగాలుగా వీరమల్లు.. పవర్ స్టార్స్ ఫ్యాన్స్ కే షాక్ ఇచ్చిన నిర్మాత..!
Pawan Kalyan Hari Hara Veeramallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. నాలుగేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఇంకా పూర్తి
Date : 28-02-2024 - 10:55 IST -
#Andhra Pradesh
AP : నేడు జనసేన – టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ..ఇక తగ్గేదేలే అంటున్న శ్రేణులు
ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న జనసేన – టీడీపీ (Janasena -TDP) పార్టీలు..ఇక ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఇరు అధినేతలు తమ అజెండా ను తెలుపబోతున్నారు. తాడేపల్లి గూడెం లో జరగనున్న ఈ భారీ ‘జెండా’ సభలో చంద్రబాబు (Chandrababu ), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు […]
Date : 28-02-2024 - 10:37 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Properties : ఎన్నికల కోసం సొంత ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్..?
ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండాలి..అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో అయితే డబ్బే ప్రదానం. డబ్బు ఎంత ఖర్చు చేస్తే అంత పేరు , గెలుపు ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలనే తపనను ఎవ్వరు పట్టించుకోరు..ఎన్నికల ప్రచారం లో ఎంత ఖర్చుపెట్టాం..ఎన్ని మందుసీసాలు పంపిణి చేసాం..ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు పంచాం..ఎంతమందిని వెనకేసుకొని తిరిగాం అనేది […]
Date : 27-02-2024 - 3:41 IST -
#Andhra Pradesh
Pawan Kalyan..ప్రజలు పంచె ప్రేమకు బానిస..పార్టీలు పంచె డబ్బుకు కాదు – హైపర్ ఆది
గత మూడు రోజులుగా జనసేనధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫై విపరీతమైన ట్రోల్స్ , ఆగ్రహపు జ్వాలలు , అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన 24 స్థానాల్లో (Janasena 24 Seats) పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. ఈ ప్రకటన వెలువడిన దగ్గరి నుండి జనసేన శ్రేణుల్లో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. పదేళ్లు కష్టపడినా మాకు టికెట్ ఇవ్వరా అని కొంతమంది..ఇంకెన్ని ఎన్ని సార్లు పక్క పార్టీల […]
Date : 27-02-2024 - 11:36 IST -
#Andhra Pradesh
Kothapalli Subbarayudu : జనసేన తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు..
ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలలో వలసల పర్వం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈసారి అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. కొంతమంది టికెట్ ఖరారు కాకపోవడం తో పార్టీ కి రాజీనామా చేస్తుండగా..మరికొంతమంది ఈసారి వైసీపీ గెలుపు కష్టమే అనే అనుమానంతో రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. తాజాగా, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేన పార్టీలో […]
Date : 26-02-2024 - 11:36 IST -
#Cinema
Priyanka Mohan : పవన్ కళ్యాణ్ పై OG భామ కామెంట్స్ వైరల్..
ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
Date : 26-02-2024 - 4:16 IST -
#Andhra Pradesh
RGV : అజ్ఞాతవాసి సినిమాను పోలుస్తూ పవన్ ఫై వర్మ సెటైరికల్ ట్వీట్..
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ..పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ను అస్సలు వదిలిపెట్టడం లేదు..ముందు నుండి మెగా ఫ్యామిలీ ఫై ఫోకస్ చేస్తూ వస్తున్న వర్మ..పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరి నుండి మరింత ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏంచేసినా..దానిపై సెటైరికల్ గా స్పందిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా జనసేన లిస్ట్ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి పవన్ ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే “23 ఇస్తే టీడీపీ […]
Date : 26-02-2024 - 12:58 IST -
#Telangana
Health On Us app : ‘హెల్త్ ఆన్ అస్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) అన్నారు. హైదరాబాద్ లో ఆదివారం ‘హెల్త్ ఆన్ అజ్’ (Health On Us app) మొబైల్ యాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత వైద్య రంగం కొత్త పరిస్థితులు చూస్తోంది. కొవిడ్ తర్వాత ఇంటి వద్దే మెడికల్ కేర్ కావాలనుకుంటున్నారు. ఈ యాప్ మెడికల్ కేర్, వైద్యులను మన ఇంటికే తీసుకొస్తుంది. ఇలాంటి యాప్లతో ఉపాధి కూడా […]
Date : 25-02-2024 - 11:41 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : దేహీ అనడం పొత్తు ధర్మమా..? పవన్ కు హరి రామజోగయ్య లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి తో పొత్తు పెట్టుకున్న దగ్గరినుండి పవన్ కళ్యాణ్ కు సీట్ల విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖలు రాస్తూ వస్తున్న హరి రామజోగయ్య..తాజాగా శనివారం ప్రకటించిన 24 సీట్ల విషయంలో మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే కాపు సంఘాలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు హరి రామజోగయ్య సైతం విమర్శలు […]
Date : 25-02-2024 - 4:05 IST -
#Andhra Pradesh
Poonam Kaur : జనసేన – టీడీపీ మొదటి లిస్ట్ విడుదల ..కుక్క ఫోటో తో పూనమ్ ట్వీట్
నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ ను యూజ్లెస్ ఫెలో అంటూ ట్వీట్ చేసి సంచలనం రేపగా..ఇక ఇప్పుడు జనసేన – టీడీపీ కూటమి మొదటి లిస్ట్ ను ప్రకటించగానే..కుక్క ఫోటో ను పోస్ట్ చేసి వైరల్ గా మారింది. టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , […]
Date : 25-02-2024 - 3:07 IST -
#Andhra Pradesh
Kapu Community : కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానించాడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కాపు వ్యక్తి సీఎం కాబోతున్నాడని..ఈసారి కాపులంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయాల్సిందే అని మొన్నటి వరకు మాట్లాడుకున్న వారు..ఇప్పుడు కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానపరిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో […]
Date : 25-02-2024 - 2:36 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు బాబు వెన్నుపోటు ..
అప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) కు ఎలాగైతే వెన్నుపోటు (Vennupotu) పొడిచారో..ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అలాగే చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు జగన్ ఫై యుద్ధం చేస్తానని పలికిన పవన్..ఈరోజు 24 స్థానాలతో ఎలా యుద్ధం చేస్తావని ప్రశ్నిస్తున్నారు. జనసేన – టీడీపీ ఉమ్మడి జాబితా ప్రకటించిన దగ్గరి నుండి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు జనసేన కు […]
Date : 25-02-2024 - 2:04 IST