Party Leaders
-
#Andhra Pradesh
CM Chandrababu : వైసీపీ తప్పుడు ప్రచారాలపై నిర్లక్ష్యం ఎందుకు? .. మంత్రుల పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఇటీవల ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై మంత్రుల మౌనం ఏంటని ప్రశ్నించారు. పార్టీపై, వ్యక్తులపై జరిగిన ఈ తరహా దూషణలపై వెంటనే స్పందించాల్సిందిగా స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇప్పుడు సబ్జెక్టుపై కాకుండా వ్యక్తిత్వ హననాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 07:00 AM, Thu - 10 July 25 -
#Telangana
KTR : అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక : కేటీఆర్
పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్‌లో ఉంటుందని కేటీఆర్ తెలిపారు. అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా కార్యకర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Published Date - 05:05 PM, Sat - 19 April 25 -
#Speed News
KTR : నేటి నుండి కేటీఆర్ జిల్లాల పర్యటన !
ఈ క్రమంలోనే కేటీఆర్ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
Published Date - 11:03 AM, Thu - 20 March 25 -
#Andhra Pradesh
Nominated Posts : జూన్ లోపు నామినేటెడ్ పదవులు భర్తీ : సీఎం చంద్రబాబు
జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని సూచించారు.
Published Date - 05:26 PM, Tue - 28 January 25 -
#Andhra Pradesh
Sajjala : తగ్గేదేలే అంటున్న సజ్జల..ఏ విషయంలో అనుకుంటున్నారు ..!!
Sajjala Ramakrishna Reddy : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై గళమెత్తడమే అని ఈ విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు
Published Date - 04:13 PM, Tue - 10 December 24 -
#Telangana
Caste Census : కులగణన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ సూచన
Caste Census : రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేశారని వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు.
Published Date - 03:06 PM, Wed - 30 October 24