Party Defection
-
#Telangana
కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్
Speaker Gaddam Prasad తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేస్తూ, వీరికి క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిద్దరూ అధికారికంగా పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, ఈ కారణంగా వారిపై అనర్హత వేటు వేయలేమని స్పీకర్ తన తీర్పులో స్పష్టం […]
Date : 11-03-2026 - 11:41 IST -
#Telangana
KTR : ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ చురక
KTR : ఈ అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం జత చేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్‌ను దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 03-02-2025 - 5:38 IST -
#Andhra Pradesh
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మకు టీడీపీ ఏం హామీ ఇచ్చింది..?
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మ చేర్చుకోవడంపై పార్టీ కేడర్‌లో తీవ్ర నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు నోటీసులు అందజేసిన వ్యక్తి ఆమె. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మహిళలపై చేస్తున్న అనేక అఘాయిత్యాల పట్ల కూడా వాసిరెడ్డి పద్మ మిన్నకున్నారనే విమర్శలు చాలానే ఉన్నాయి.
Date : 08-12-2024 - 4:46 IST