Parthachatterjee
-
#India
West Bengal : మమతకు “తన మంచి పనులు తెలుసు” – వీడియో షేర్ చేసిన బీజేపీ..!!
పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తృణమూల్ కాంగ్రెస్ నేత, మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేసింది. మంత్రికి సన్నిహితురాలు అయిన అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ. 20 కోట్లు దొరకడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
Date : 23-07-2022 - 3:28 IST