Parliament
-
#India
Waqf Bill : రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం
Waqf Bill : బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభలో సజావుగా ఆమోదం పొందిన
Date : 04-04-2025 - 7:19 IST -
#Andhra Pradesh
YS Sharmila : దేశానికి ఈరోజు బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల కామెంట్స్
300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం, వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే ఐదేళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని నిబంధన పెట్టడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలేనని షర్మిల ఆరోపించారు.
Date : 02-04-2025 - 12:27 IST -
#Telangana
BJP: గచ్చిబౌలి భూముల వ్యవహారం..కేంద్రానికి బీజేపీ ఎంపీల వినతి
ఇదే అంశంపై లోక్‌సభ జీరో అవర్‌లోనూ తెలంగాణ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులంతా మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి ఈ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Date : 01-04-2025 - 3:59 IST -
#India
Amit Shah : బడ్జెట్‌పై చర్చల్లో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు: అమిత్ షా
కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటా ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హస్తం పార్టీ మతం ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.
Date : 29-03-2025 - 12:55 IST -
#Business
Bank Account Nominees : ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం
కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా(Bank Account Nominees) ఉండేవారు, రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులోనూ సభ్యుడిగా వ్యవహరించొచ్చు.
Date : 26-03-2025 - 8:12 IST -
#India
Rahul Gandhi : ఇదో కొత్త ఎత్తుగడ..ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు : రాహుల్ గాంధీ
మాట్లాడేందుకు అనుమతి కోరినా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడెనిమిది రోజుల నుంచి నన్ను మాట్లాడేందుకు అనుమతించట్లేదు. ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు అన్నారు.
Date : 26-03-2025 - 4:25 IST -
#Andhra Pradesh
Araku Coffee Stall : ఇది మన గిరిజన రైతులకు గర్వకారణం: సీఎం చంద్రబాబు
ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణం. వారి అంకిత భావం, కృషి అరకు కాఫీని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి కప్పును ఆస్వాదిస్తుంటే వారి స్ఫూర్తిదాయక ప్రయాణం గుర్తుకురావాలి అని అన్నారు. ఈ మేరకు పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం ఫొటోలను కూడా చంద్రబాబు పంచుకున్నారు.
Date : 24-03-2025 - 4:38 IST -
#India
PM Modi : ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు.. ఖర్చు వివరాలు వెల్లడి
వసతి, వేదిక ఛార్జీలు, భద్రత, రవాణా, ఇతరత్రా ఖర్చులు అనే ఐదు పద్దుల కింద ఖర్చులు జరిగాయని, మొత్తం రూ.104 కోట్లు ఖర్చయిందని, ఇది మొత్తం ఖర్చులో సగం కంటే తక్కువని పేర్కొంది. ఆ తర్వాత ఇతరత్రా ఖర్చులు (రూ.75.7 కోట్లు), రవాణా (రూ.71.1 కోట్లు) ఉన్నాయని వివరించింది.
Date : 21-03-2025 - 1:30 IST -
#India
Maha Kumbha Mela : ప్రపంచం మొత్తం భారత్ గొప్పతనాన్ని చూసింది: ప్రధాని మోడీ
మహా కుంభ్‌లో జాతీయ మేల్కొలుపును మనం చూశాం. ఇది కొత్త విజయాలకు ప్రేరణనిస్తుంది. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసిందని ప్రధాని అన్నారు.
Date : 18-03-2025 - 1:41 IST -
#India
parliament : మలి విడత ప్రారంభమై బడ్జెట్ సమావేశాలు.. వాయిదా
డీఎంకే ఎంపీలు నిజాయితీ లేనివారు. వారు తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత కలిగి లేరు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వారి ఏకైక పని భాషా అడ్డంకులను పెంచడమే.
Date : 10-03-2025 - 2:02 IST -
#Telangana
Telangana Debts: తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు
‘‘నేను ఏ పార్టీనీ తప్పు పట్టడం లేదు’’ అని అంటూనే చాకచక్యంగా నిర్మలా సీతారామన్(Telangana Debts) ఈ కీలక కామెంట్స్ చేయడం గమనార్హం.
Date : 13-02-2025 - 8:09 IST -
#India
New Income Tax Bill : కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టిన సీతారామన్
వచ్చే సెషన్ తొలి రోజున ఆ సెలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై తమ నివేదికను ఇవ్వనున్నది. నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
Date : 13-02-2025 - 4:32 IST -
#India
Parliament Sessions : కొత్త పన్ను చట్టాలు, అంతర్జాతీయ సంబంధాలు.. నేటి సెషన్ చాలా ఆసక్తికరం
Parliament Sessions : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో 2025 కేంద్ర బడ్జెట్‌తో పాటు కీలకమైన అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, శాసన సవరణలు, బడ్జెట్ చర్చలు ప్రధానంగా నిలవనున్న ఈ సమావేశాల్లో, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాలో భారతీయుల బహిష్కరణ అంశంపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
Date : 10-02-2025 - 10:29 IST -
#India
Parliament : రాహుల్ కు ప్రధాని మోడీ కౌంటర్
Parliament : ప్రభుత్వం తప్పుడు హామీలకు తావు ఇవ్వదని, పేదల అభివృద్ధికి నిజమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మోదీ పేర్కొన్నారు
Date : 04-02-2025 - 6:36 IST -
#India
Budget session : భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి
భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది.
Date : 31-01-2025 - 12:04 IST