HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Waqf Bill Passed

Waqf Bill : రాజ్య‌స‌భ‌లో వ‌క్ఫ్ బిల్లుకు ఆమోదం

Waqf Bill : బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభలో సజావుగా ఆమోదం పొందిన

  • By Sudheer Published Date - 07:19 AM, Fri - 4 April 25
  • daily-hunt
Waqf Bill Passed
Waqf Bill Passed

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వక్ఫ్ (Waqf Amendment Bill) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభలో సజావుగా ఆమోదం పొందిన ఈ బిల్లు.. 24 గంటల తర్వాత ఎగువ సభలో కూడా ఆమోదం పొందడం విశేషంగా మారింది. అర్థరాత్రి దాటేవరకు జరిగిన విస్తృత చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ ఇది ముస్లిం మైనారిటీలకు నష్టం కలిగించదని స్పష్టంగా ప్రకటించారు.

Bulk Drug Manufacturers: ఏపీలో మ‌రో భారీ పెట్టుబ‌డి.. 7,500 మందికి ఉద్యోగాలు!

ఈ బిల్లు (Waqf Amendment Bill)మత సంబంధిత విషయమని కాకుండా ఆస్తుల నిర్వహణ, అవినీతిని అరికట్టేందుకు తీసుకొచ్చినదని ప్రభుత్వం తెలిపింది. వక్ఫ్ బోర్డు నిర్వహణ , సృష్టి, లబ్ధిదారులు ముస్లింలే ఉంటారని, ముస్లిమేతరులు వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. ఏదైనా ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించే ముందు యాజమాన్య రుజువు అవసరమవుతుందని ఈ సవరణ ద్వారా స్పష్టత ఇవ్వనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అమిత్ షా లుటియెన్స్ జోన్, పురాతన ఆలయాలు, పాత పార్లమెంట్ భవనం వంటి వక్ఫ్ లేబుల్‌ కలిగిన ఆస్తుల జాబితాను ప్రకటించారు.

First Pod Hotel: దేశంలోనే తొలి పాడ్ హోటల్.. ఏమిటిది ? ఎందుకు ?

లోక్‌సభలో ఈ బిల్లు (Waqf Amendment Bill) 282 మంది సభ్యుల మద్దతుతో ఆమోదం పొందగా 232 మంది దీనిని వ్యతిరేకించారు. 12 గంటల పాటు సాగిన ఈ చర్చ అనంతరం అర్థరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించి ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. ఈ చట్టం 1995లో అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవరించి, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 128 AYES
  • 95 NOES
  • parliament
  • rajyasabha
  • Waqf Bill
  • Waqf Bill Passed

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd