Parliament Winter Session
-
#India
Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 1 నుంచి హీట్ పెంచబోతున్నాయా?
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా సమాచారం ఇస్తూ ఈ 19 రోజుల శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రజల అంచనాలను అందుకుంటాయని అన్నారు.
Date : 08-11-2025 - 9:42 IST -
#India
One Nation One Election : లోక్‌సభ ఎదుటకు జమిలి ఎన్నికల బిల్లులు.. కేంద్రంపై విపక్షాలు ఫైర్
జమిలి ఎన్నికల బిల్లులు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ(One Nation One Election) విమర్శించారు.
Date : 17-12-2024 - 1:15 IST -
#India
PM – Adani Masks : మోడీ-అదానీ మాస్క్‌లు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు.. రాహుల్‌గాంధీ ప్రశ్నలకు జవాబులు
ఈక్రమంలో అదానీ, మోడీ మాస్క్‌లను(PM - Adani Masks) ధరించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను రాహుల్ పలు ప్రశ్నలు అడిగారు.
Date : 09-12-2024 - 12:17 IST -
#Andhra Pradesh
TDP MP Kalishetty: టీడీపీ ఎంపీ కలిశెట్టిని అభినందించిన ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్.. రీజన్ ఇదే!
కాలుష్యాన్ని తగ్గించేందుకు అతను చేసిన ఈ ప్రయత్నం సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రజా ప్రతినిధులకు నడివీధిలో ప్రతి పౌరుడికి స్ఫూర్తి నిలుస్తోంది.
Date : 27-11-2024 - 6:10 IST -
#Telangana
Musi River Project : ‘మూసీ రివర్ ఫ్రంట్’ గురించి పార్లమెంటులో ప్రస్తావన.. బీఆర్ఎస్ ఎంపీకి కేంద్ర మంత్రి సమాధానం
ఆ ప్రాజెక్టు(Musi River Project) కోసం పెద్దఎత్తున ప్రజల నివాసాల కూల్చివేతలు ఉండవని, పెద్దసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కారని తమకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని టోఖన్ సాహూ చెప్పారు.
Date : 27-11-2024 - 4:53 IST -
#India
Parliament Winter Session : నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Parliament Winter Session : 2024 కోసం పార్లమెంటు ఉభయ సభలను పిలిపించే ప్రతిపాదనను ఆమోదించారు. నవంబర్ 26, 2024 (రాజ్యాంగ దినోత్సవం), రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో జరుపుతారు ”అని మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
Date : 05-11-2024 - 5:10 IST -
#India
Lok Sabha : లోక్ సభ ఫై దాడి..కొన్ని నెలల ముందుగానే ప్లాన్ – విచారణలో బయటపడ్డ నిజాలు
నిన్న బుధువారం లోక్ సభ (Lok sabha) జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు లోనికి చొరపడి గ్యాస్ లీక్ (Gas Leak)చేసి అందర్నీ భయబ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. భద్రత వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగినట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇక ఈ దాడికి పాల్పడిన అగంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణ లో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ దాడి అనేది […]
Date : 14-12-2023 - 12:12 IST -
#India
Parliament Winter Session: షెడ్యూల్ కంటే ముందే పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాలు కూడా గందరగోళంగా మారాయి. లోక్‌సభ తర్వాత ఇప్పుడు రాజ్యసభ కార్యకలాపాలు కూడా శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే.. ముందుగా దీని ప్రొసీడింగ్‌లను డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు ప్రారంభించాలని ప్రతిపాదించారు. పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో 97 శాతం కార్యకలాపాలు జరిగాయి.
Date : 23-12-2022 - 1:10 IST -
#India
China Border Issue: చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో దుమారం
తవాంగ్ సెక్టార్‌లో భారత్-చైనా సైనిక ఘర్షణ వ్యవహారంపై పార్లమెంట్‌లో దుమారం కొనసాగుతోంది. చైనా (China) విషయంపై చర్చించాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఛైర్మన్ ఒప్పుకోలేదని వాకౌట్ చేశాయి. అయితే చైనా(China)తో సరిహద్దు వివాదంపై విపక్షాల విమర్శలకు కేంద్రం దీటుగా బదులిచ్చింది.
Date : 20-12-2022 - 7:05 IST -
#Telangana
పార్లమెంట్ లో తెలంగాణ ‘వరి’ పంచాయితీ
వరిధాన్యం విషయంలో కేంద్రాన్ని వెంటాడుతాం, వేటాడుతామని ప్రకటించిన కేసీఆర్ డైరెక్షన్లో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో తమ నిరసన తెలియచేస్తున్నారు.ఇన్ని రోజులు బీజేపీ పాలసీలకు ఓటేయడమో, న్యూట్రల్ గానో ఉంటూ వస్తున్న టీఆర్ఎస్ బీజేపీతో రాజకీయంగా తేల్చుకుందామని సిద్దమైనట్లు సమాచారం.
Date : 04-12-2021 - 7:30 IST