Papaya Leaves
-
#Health
Papaya Leaves: ఈ సీజన్‌లో ఈ ఆకుల రసం రోజుకో స్పూను తాగితే చాలు..శరీరంలో ఊహించలేని మార్పులు..!
శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తాయి. ఈ తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ నేపథ్యంలో బొప్పాయి ఆకులు ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగినవిగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Published Date - 02:24 PM, Mon - 28 July 25 -
#Health
Papaya Leaves Juice: బొప్పాయి ఆకుల రసంతో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం.. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి!
బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 11:28 AM, Mon - 11 November 24 -
#Health
Papaya Leaves: బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
బొప్పాయి పండుగానే కాకుండా స్వతహాగా పూర్తి ఔషధం కూడా. బొప్పాయి పండ్లు లేదా ఆకులు (Papaya Leaves) అన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బొప్పాయి ఆకులలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
Published Date - 10:59 AM, Thu - 26 October 23