Pakistan
-
#Speed News
Pakistani Beggars : పాక్ జనాభా 26 కోట్లు.. బెగ్గర్స్ 2.2 కోట్లు.. షాకిచ్చిన సౌదీ
ఈ బెగ్గర్స్ పాకిస్తాన్ వీధుల్లోనే కాదు.. విదేశాల్లోనూ పాక్(Pakistani Beggars) పరువు తీస్తున్నారు.
Date : 18-05-2025 - 8:10 IST -
#India
Amit Shah: పాకిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Date : 17-05-2025 - 8:14 IST -
#Trending
Jyoti Malhotra: భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన మహిళా యూట్యూబర్!
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాబ్‌లోని మలేర్కోట్లా, హరియాణా నుంచి మొత్తం ఆరుగురు పాకిస్తానీ గూఢచారులను అరెస్టు చేశారు.
Date : 17-05-2025 - 8:06 IST -
#India
Defence Budget : ఏకమైన టర్కీ, అమెరికా, పాక్.. రక్షణ బడ్జెట్‌ను పెంచేసిన భారత్
ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్‌కు అండగా ఉంటామని చైనా, తుర్కియే(Defence Budget) ఓపెన్‌గా ప్రకటించాయి.
Date : 16-05-2025 - 12:51 IST -
#Speed News
Trump Asim Deal : పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ట్రంప్ ఫ్యామిలీతో పాకిస్తాన్ బిగ్ డీల్ ?
ఈ డీల్ జరగడంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్(Trump Asim Deal) కీలక పాత్ర పోషించారట.
Date : 16-05-2025 - 12:20 IST -
#India
India – Pakistan War : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల భరతం పడుతున్న భద్రతా బలగాలు
India - Pakistan War : ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థల సహాయంతో ఉగ్రవాదుల దాగుడు మూతలు గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు
Date : 16-05-2025 - 11:48 IST -
#India
Operation Sindoor : ‘నాగోర్నో-కారోబాఖ్’ ఫార్ములాతో భారత్ – పాక్ ఢీ.. భారతే నెగ్గింది
నాగోర్నో-కారోబాఖ్ యుద్ధం అనేది అర్మేనియా, అజర్బైజాన్(Operation Sindoor) దేశాల మధ్య జరిగింది.
Date : 16-05-2025 - 11:40 IST -
#Sports
Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్, పాక్ జట్లకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఈ జట్టు పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సిరీస్‌లను గెలుచుకుంది. అలాగే భారత్‌తో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌ను డ్రా చేసింది.
Date : 15-05-2025 - 11:07 IST -
#Trending
Pakistan-India Ceasefire: మే 18 తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం?
ఇషాక్ దార్ ఈ ప్రకటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మే 18 తర్వాత రెండు దేశాల మధ్య మళ్లీ సైనిక ఉద్రిక్తతలు ఏర్పడతాయా?
Date : 15-05-2025 - 9:51 IST -
#Trending
India-Turkey: టర్కీకి భారత ప్రభుత్వం బిగ్ షాక్!
నిజానికి ఇది టర్కీకి చెందిన కంపెనీ. ఇది భారత్‌లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాలలో బ్యాగేజీ హ్యాండ్లింగ్, రాంప్ సర్వీస్, కార్గో హ్యాండ్లింగ్ వంటి సేవలను అందిస్తోంది.
Date : 15-05-2025 - 8:50 IST -
#Speed News
Pakistan : పాకిస్తాన్ అణు స్థావరాలపై ఐఏఈఏ కీలక ప్రకటన
పాకిస్తాన్(Pakistan) చెప్పుకుంటున్న ప్రధానబలం అణ్వస్త్రాలు.
Date : 15-05-2025 - 4:45 IST -
#India
Radiation Leak : భారత్ దాడితో పాక్‌లో రేడియేషన్ లీక్.. అమెరికా, ఈజిప్ట్ ఏం చేశాయంటే..
దీంతో తొలుత అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం(Radiation Leak) పాకిస్తాన్‌కు చేరుకుందట.
Date : 15-05-2025 - 8:41 IST -
#India
Operation Sindoor : మరో ఇద్దరు పాక్ సైనికులు మృతి
Operation Sindoor : భారత సైన్యం దెబ్బకు పాక్ సైనికులు పిట్టల్లా రాలిపోగా.. మరికొంతమంది గాయాలతో హాస్పటల్స్ లలో చికిత్స పొందుతూ చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు
Date : 14-05-2025 - 8:10 IST -
#Speed News
Turkey Army In Pak : 400 డ్రోన్లతో మిలిటరీని కూడా పాక్‌కు పంపిన టర్కీ
ఆపరేషన్ సిందూర్ వేళ భారత్‌పై దాడి కోసం పాకిస్తాన్(Turkey Army In Pak)కు టర్కీ దేశం 400కుపైగా అత్యాధునిక డ్రోన్లను పంపిందట.
Date : 14-05-2025 - 3:36 IST -
#India
BSF Jawan Returned : బీఎస్ఎఫ్ జవాన్‌ను అప్పగించిన పాక్.. ఇలా దారికొచ్చింది!
విధులు నిర్వర్తించే క్రమంలోనే .. అక్కడున్న భారత్ - పాక్ సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు(BSF Jawan Returned) గస్తీ కాశారు.
Date : 14-05-2025 - 12:27 IST