Pakistan
-
#Speed News
Pak New PM : ప్రధానిగా ఆయన్ను ఎన్నుకున్న పాక్ పార్లమెంట్.. రేపే ప్రమాణం
Pak New PM : పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా 72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ ఎంపికయ్యారు.
Date : 03-03-2024 - 3:37 IST -
#India
Rahul Gandhi – PAK : పాకిస్తాన్ కన్నా భారత్‌లోనే నిరుద్యోగం ఎక్కువ : రాహుల్
Rahul Gandhi - PAK : బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్ కన్నా భారత్‌లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
Date : 03-03-2024 - 2:49 IST -
#India
Mumbai Terror Attack : ముంబై పేలుళ్ల సూత్రధారికి పాక్‌లో ఏమైందంటే..
Mumbai Terror Attack : 2008 సంవత్సరంలో జరిగిన 26/11 ముంబై ఉగ్రవాడి గురించి ఇంకా భారతీయులు ఎవరూ మర్చిపోలేదు.
Date : 02-03-2024 - 3:55 IST -
#World
China: UNSC సంస్కరణలపై చైనా స్పందన ఇదే..!
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలపై చైనా (China) తన స్పందనను వెల్లడించింది.
Date : 02-03-2024 - 1:16 IST -
#India
UNSC: మరోసారి దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
UNSC: జమ్మూ కశ్మీర్ అంశం(Jammu and Kashmir issue)పై ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్(India) మరోసారి తన వైఖరిని సుస్పష్టం చేసింది. ఈ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్(Pakistan)కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడఖ్ భారత్ అంతర్భాగాలని ఐరాసలో భారత సెక్రటరీ అనుపమ సింగ్(Indian Secretary Anupama Singh) స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధి, సుపరిపాలన కోసం భారత ప్రభుత్వం రాజ్యాంగపరమైన చర్యలను తీసుకుందని, భారత్ […]
Date : 29-02-2024 - 12:21 IST -
#Andhra Pradesh
PNS Ghazi: విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు గుర్తింపు..!
Vizag Coast: 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి విశాఖపట్టణం(Visakhapatnam)వరకుచొచ్చుకొచ్చి భారత్‌ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించి చావుదెబ్బలు తిన్న పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాల(Ghazi fragments)ను భారత నౌకాదళం గుర్తించింది. ఇండియన్ నేవీ(Indian Navy)లోని సబ్‌మెరైన్ రెస్క్యూ విభాగం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వీటిని గుర్తించింది. భారత అమ్ములపొదిలోకి ఇటీవల వచ్చి చేరిన ‘ది డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్‌వీ) సాయంతో ఈ శకలాలను కనుగొన్నారు. విశాఖపట్టణం తీరానికి దాదాపు 2.5 […]
Date : 23-02-2024 - 12:44 IST -
#World
Government In Pakistan: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం.. పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్..!
పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు (Government In Pakistan)కు మార్గం సుగమమైంది.
Date : 21-02-2024 - 7:18 IST -
#World
Pakistan Elections 2024: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ అంగీకరిస్తూ ఎన్నికల అధికారి రాజీనామా
పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (Pakistan Elections 2024) రిగ్గింగ్ జరిగిందన్న చర్చ నిజమేనని రుజువైంది.
Date : 18-02-2024 - 6:25 IST -
#World
Pakistan President: పాకిస్తాన్ తదుపరి అధ్యక్షుడు ఎవరు..?
నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోవడానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు అధ్యక్షుడు (Pakistan President) ఎవరు అవుతారనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది.
Date : 16-02-2024 - 7:16 IST -
#Speed News
Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ను నియమించిన నవాజ్ షరీఫ్
Pakistan : పాకిస్థాన్‌లో గతవారం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాక హంగ్ ఏర్పడడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(Nawaz)(పీఎంఎల్-ఎన్) పార్టీ, బిలావల్ భుట్టో-జర్దారీ సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. తన సోదరుడు షేబాజ్ షరీఫ్(Shehbaz Sharif)ను నవాజ్ షరీఫ్ ప్రధాని అభ్యర్థిగా సూచించారు. […]
Date : 14-02-2024 - 11:04 IST -
#World
Iran Shooting: ఇరాన్‌లో జరిగిన కాల్పుల్లో 9 మంది పాకిస్థానీలు మృతి
ఇరాన్ లో విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లో పాకిస్థానీలుగా గుర్తించబడిన విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో కనీసం తొమ్మిది మంది మరణించారని
Date : 11-02-2024 - 6:47 IST -
#World
Pakistan: పాకిస్థాన్ లో రీ పోలింగ్
పాకిస్థాన్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఫలితాల్లో ఇప్పటి వరకు ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మరోవైపు పలు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని పాకిస్థాన్ ఎన్నికల సంఘం మరోసారి ప్రకటించింది.
Date : 11-02-2024 - 1:20 IST -
#World
Shehbaz Sharif: పాకిస్థాన్‌కు కొత్త ప్రధాని రాబోతున్నారా..? తెరపైకి షెహబాజ్ షరీఫ్..?
పాకిస్థాన్‌లో తదుపరి ప్రభుత్వం కోసం జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. నివేదికల ప్రకారం.. నవాజ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మరోసారి ఈ పదవిని చేపట్టే అవకాశం ఉందని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) వర్గాలు తెలిపాయి.
Date : 11-02-2024 - 11:10 IST -
#Speed News
Pakistan Earthquake: పాకిస్థాన్‌లో మరోసారి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..!
2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో పాకిస్థాన్‌లో భూకంపం (Pakistan Earthquake) రావడంతో ప్రజలు అల్లాడిపోయారు. పాకిస్థాన్‌లో శనివారం నాడు 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 11-02-2024 - 8:23 IST -
#World
Hung In Pak: పాకిస్థాన్ ఎన్నికల్లో హంగ్.. ఏ పార్టీకి రాని మెజారిటీ..?
పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న ఓటింగ్ జరగగా అదే రాత్రి కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. మూడు రోజులు గడిచినా పాకిస్తాన్ ఎన్నికల దృశ్యం ఇంకా స్పష్టంగా లేదు. ఇప్పటివరకు ఉన్న ఫలితాలు చూస్తే పాకిస్థాన్‌లో హంగ్ (Hung In Pak) ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలుస్తోంది.
Date : 11-02-2024 - 8:02 IST