Pakistan
-
#Sports
world cup 2023: పది పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్
ప్రపంచకప్ 2023లో 44వ మ్యాచ్ ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది.
Published Date - 06:48 PM, Sat - 11 November 23 -
#Sports
world cup 2023: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్ పై పాక్ విజయం
ప్రపంచకప్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పై గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వర్షం వస్తే వచ్చింది కానీ బెంగళూరులో పాకిస్థాన్ కు అద్భుత విజయాన్ని అందించింది. పాకిస్థాన్ న్యూజిలాండ్‌ను డీఎల్ఎస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో ఓడించింది.
Published Date - 09:36 PM, Sat - 4 November 23 -
#Sports
world cup 2023: న్యూజిలాండ్ భారీ టార్గెట్.. పాక్ తడబాటు
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకుంటున్నాయి. టాస్ గెలిచి పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా కివీస్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కివీస్ ఆటగాళ్లు ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించారు
Published Date - 04:19 PM, Sat - 4 November 23 -
#World
Pakistan : బాంబుల మోతతో దద్దరిల్లిన దాయాది దేశం
ఈ దాడిలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్‌కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్
Published Date - 03:16 PM, Fri - 3 November 23 -
#Sports
world cup 2023: ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాక్
పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.ఈ విజయంతో బాబర్ సేన సెమీఫైనల్ సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 32.3 ఓవర్లలోనే ఛేదించింది.
Published Date - 11:52 PM, Tue - 31 October 23 -
#Sports
Inzamam-ul-Haq: ఇంజమామ్ రాజీనామా
ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పేరు కూడా వినిపించట్లేదు. టైటిల్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఘోరంగా విఫలం చెందింది. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో విజయం సాధించి నాలుగు అపజయాలను మూటగట్టుకుంది
Published Date - 07:14 PM, Tue - 31 October 23 -
#Speed News
world cup 2023: ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా విజయం
పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Published Date - 11:33 PM, Fri - 27 October 23 -
#Sports
world cup 2023: పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ విజయం
ప్రపంచ కప్ లో కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ కేవలం 2 వికెట్లు కోల్పోయి సాధించింది.
Published Date - 12:18 AM, Tue - 24 October 23 -
#Sports
world cup 2023: పోలీస్ ఓవరాక్షన్, సీరియస్ అయిన పాకిస్తానీ
చిన్నస్వామి వేదికగా ఆస్ట్రేలియా పాకిస్థాన్ లాంటి పటిష్టమైన టీమ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ మిచెల్ మార్ష్ చెరో సెంచరీ బాది భారీ స్కోరుకు పునాది వేశారు. డేవిడ్ వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163 భారీ స్కోర్ చేశాడు
Published Date - 09:45 PM, Sat - 21 October 23 -
#Sports
Australia: పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం.. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలు..!
ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్ ఆస్ట్రేలియా (Australia), పాకిస్థాన్ (Pakistan) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
Published Date - 06:39 AM, Sat - 21 October 23 -
#World
Pakistan Cancel Flights: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. 48 విమానాలు రద్దు చేసిన పాక్ ఎయిర్‌లైన్స్
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు కొత్త ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఇంధన కొరత కారణంగా 48 విమానాలను రద్దు (Pakistan Cancel Flights) చేసింది.
Published Date - 12:42 PM, Wed - 18 October 23 -
#Sports
Viral Fever Hits Pakistan: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు పాక్ జట్టుకు షాక్.. జట్టులో వైరల్ ఫీవర్ కలకలం..!
పాక్ జట్టు తన తదుపరి అంటే నాల్గవ మ్యాచ్‌ను శుక్రవారం అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. అయితే పాక్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు వైరల్ ఫీవర్ (Viral Fever Hits Pakistan)తో బాధపడుతున్నారు.
Published Date - 12:07 PM, Wed - 18 October 23 -
#Sports
World Cup 2023: బాబర్ అజాం కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని
నిన్న జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచకప్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ క్రికెట్లో మరే జట్టుకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పొచ్చు.
Published Date - 02:47 PM, Sun - 15 October 23 -
#Sports
Pre-Match Ceremony: టీవీల్లో ప్రసారం కానీ భారత్, పాకిస్థాన్ ప్రీమ్యాచ్ సెర్మనీ.. కారణమిదే..?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు స్టేడియంలో మ్యూజికల్ ఈవెంట్ (Pre-Match Ceremony) కూడా ఏర్పాటు చేశారు.
Published Date - 02:35 PM, Sat - 14 October 23 -
#Speed News
India vs Pakistan: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టు ఇదే..!
2023 ప్రపంచకప్ కోసం భారత్, పాకిస్థాన్‌ల (India vs Pakistan) మధ్య పోరు మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Published Date - 01:56 PM, Sat - 14 October 23