Pakistan Fighter Jets
-
#India
Operation Sindoor : పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి.. వీడియో విడుదల చేసిన వాయుసేన
ఐఏఎఫ్ విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో పహల్గాం దాడి దృశ్యాలు, దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ చేపట్టిన వైమానిక దాడులు, ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు వంటి ఘట్టాలను స్పష్టంగా చూపించారు. ఈ వీడియో ద్వారా ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు ప్రజల్లోకి వచ్చాయి.
Published Date - 02:29 PM, Mon - 11 August 25 -
#India
Indian Air Force : సింధూర్ ఆపరేషన్‌లో 5 పాకిస్థానీ ఫైటర్ జెట్‌లు కూల్చివేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఈ వ్యవస్థ, శత్రు విమానాలను అత్యంత నిశితంగా గుర్తించి సమయానుకూలంగా నిర్వీర్యం చేయడంలో విజయవంతమైందని పేర్కొన్నారు. కూల్చబడిన పెద్ద విమానం గురించి మాట్లాడుతూ, అది ఒక AWACS (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) లేదా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ గృహం అయి ఉండవచ్చని అంచనా వేయబడుతోంది. ఈ విమానం విధ్వంసం కావడం ద్వారా పాకిస్థాన్‌కు నిఘా సామర్థ్యం విషయంలో తీవ్రమైన నష్టం కలిగిందని సింగ్ వెల్లడించారు.
Published Date - 03:44 PM, Sat - 9 August 25 -
#India
India Vs Pakistan: జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లలో హైటెన్షన్.. పాక్ ఎటాక్స్.. తిప్పికొడుతున్న భారత్
ఈ మొత్తం పరిస్థితిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(India Vs Pakistan), సీడీఎస్ సంయుక్తంగా సమీక్షిస్తున్నారు.
Published Date - 10:27 PM, Thu - 8 May 25 -
#India
Electronic Warfare : పాక్ వాయుసేనకు చుక్కలే.. రంగంలోకి భారత ఎలక్ట్రానిక్ వార్ఫేర్
అందుకే ఆయా నేవిగేషన్ వ్యవస్థలను జామ్ చేసే అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను(Electronic Warfare) భారత్ రంగంలోకి దింపింది.
Published Date - 11:52 AM, Thu - 1 May 25