Pakistan Blast
-
#World
Blast : పాకిస్థాన్‌లో క్రికెట్ మైదానంలో బాంబు పేలుడు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Blast : పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాద దాడి కలకలం రేపింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ మైదానంలో శనివారం జరిగిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.
Published Date - 11:16 AM, Sun - 7 September 25 -
#World
Pakistan Blast: రేపు ఎన్నికలు.. ఈ రోజు బాంబు పేలుళ్లు: 25 మంది మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పార్లమెంటు ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం రెండు బాంబులు పేలాయి . ఈ పేలుళ్లలో 25 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు .
Published Date - 06:37 PM, Wed - 7 February 24 -
#Speed News
Blast – Pak EC : పాక్ ఈసీ కార్యాలయంలో బాంబు పేలుడు.. అసలేం జరుగుతోంది ?
Blast - Pak EC : పాకిస్తాన్‌లో బాంబు పేలుళ్లు ఆగడం లేదు.
Published Date - 11:58 AM, Sat - 3 February 24 -
#World
Nine Killed: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. తొమ్మిది మంది పోలీసులు మృతి
నైరుతి పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బైక్ పై వచ్చిన ఆత్మాహుతి సభ్యుడు పోలీసు వాహనాన్ని వెనుకనుంచి బలంగా ఢీకొట్టాడు. దాంతో 9 మంది పోలీసు అధికారులు దుర్మరణం (Nine Killed) పాలయ్యారు. ఏడుగురికి గాయాలయ్యాయి.
Published Date - 06:38 AM, Tue - 7 March 23 -
#Speed News
పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్.. 32 మంది మృతి, 150మంది గాయాలు!
సోమవారం పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో ప్రార్దనలు జరుగుతుండగా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు
Published Date - 07:09 PM, Mon - 30 January 23