HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Two Bombs Exploded In Pakistan 25 People Died

Pakistan Blast: రేపు ఎన్నికలు.. ఈ రోజు బాంబు పేలుళ్లు: 25 మంది మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పార్లమెంటు ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం రెండు బాంబులు పేలాయి . ఈ పేలుళ్లలో 25 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు .

  • Author : Vamsi Chowdary Korata Date : 07-02-2024 - 6:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan Blast
Pakistan Blast

Pakistan Blast: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పార్లమెంటు ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం రెండు బాంబులు పేలాయి . ఈ పేలుళ్లలో 25 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు .

పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ కార్యాలయం వెలుపల మొదటి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు మరియు 30 మంది గాయపడ్డారు. ఇది జరిగిన గంటలోపే కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్-ఉలేమా ఇస్లాం-పాకిస్తాన్ ఎన్నికల కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడుల వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ పేలుళ్లకు ఉగ్రవాదులు, బలూచిస్థాన్ వేర్పాటువాదులు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఎన్నికల అభ్యర్థులను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా భద్రతా సిబ్బందిని పెంచుతున్నట్లు సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ తెలిపారు. ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Rama- Krishna Tulsi: కృష్ణ తులసి, రామ తులసికి తేడా, వాటిలో ఏ తులసిని ఇంట్లో నాటాలంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 25 died
  • Balochistan
  • pakistan blast
  • Parliament Elections

Related News

    Latest News

    • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd