PAK Vs BAN
-
#Sports
Pakistan: ముగ్గురు స్టార్ ప్లేయర్లకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల హోమ్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మరోసారి పీసీబీ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించింది.
Published Date - 04:41 PM, Wed - 21 May 25 -
#Sports
Pakistan: ఆర్సీబీ మాజీ డైరెక్టర్‌ని పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా నియమించిన పీసీబీ!
మైక్ హెస్సన్‌ను పాకిస్థాన్ క్రికెట్ వైట్-బాల్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించారు. అతను ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాడు.
Published Date - 02:57 PM, Wed - 14 May 25 -
#Sports
PAK vs BAN: పాకిస్థాన్‌కు తీవ్ర అవమానం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్!
మహ్మద్ రిజ్వాన్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంత మైదానంలో డిఫెండ్ చేయడానికి వచ్చింది. గత 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు విజేతగా నిలిచింది.
Published Date - 08:21 PM, Thu - 27 February 25 -
#Sports
Pakistan: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగజారిన పాక్..!
1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్ పట్టికలో పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప రేటింగ్ పాయింట్. తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌కు ఇప్పుడు 76 రేటింగ్ పాయింట్లు లభించాయి.
Published Date - 11:13 AM, Wed - 4 September 24 -
#Sports
Pakistan Cricket Board: పాక్ బోర్డులో సరికొత్త నిర్ణయం.. ఏఐ ద్వారా ఆటగాళ్ల ఎంపిక..!
బంగ్లాదేశ్‌తో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాకిస్థాన్‌లో ఆటగాళ్ల కొరత ఉందని, అయితే ఇప్పుడు ఛాంపియన్స్ కప్ దేశంలోనే జరుగుతుందని చెప్పారు.
Published Date - 10:09 AM, Wed - 28 August 24 -
#Sports
PAK vs BAN: క్రికెటర్ గొప్ప మనస్సు, బంగ్లాదేశ్ వరద బాధితులకు భారీ సాయం
బంగ్లాదేశ్ క్రికెటర్ గొప్ప మనస్సు చాటుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ రివార్డును బంగ్లాదేశ్ లో భారీ వరదలకు నష్టపోయిన కుటుంబాలకు విరాళంగా ఇచ్చాడు
Published Date - 07:13 PM, Sun - 25 August 24 -
#Sports
Karachi Test: పాక్ బోర్డు సంచలన నిర్ణయం.. అభిమానులు లేకుండా మ్యాచ్..!
స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో టెస్టు మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.
Published Date - 01:15 PM, Sun - 18 August 24 -
#Sports
PAK vs BAN Test: సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్ , పీసీబీపై ట్రోల్స్
బంగ్లాదేశ్ సిరీస్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ధరలను భారీగా తగ్గించడం ద్వారా పిసిబి సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది.టెస్ట్ సిరీస్ కోసం ఒక్క టికెట్ కేవలం 50 రూపాయలకే అమ్ముతుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ టికెట్ ధర కేవలం 15 రూపాయలు మాత్రమే
Published Date - 09:36 PM, Wed - 14 August 24 -
#Sports
world cup 2023: ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాక్
పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.ఈ విజయంతో బాబర్ సేన సెమీఫైనల్ సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 32.3 ఓవర్లలోనే ఛేదించింది.
Published Date - 11:52 PM, Tue - 31 October 23