Pak Drone
-
#India
Drone From Pakistan: పాక్ డ్రోన్ కలకలం.. 3 కిలోల డ్రగ్స్ స్వాధీనం
పంజాబ్‌లో పాకిస్థాన్ (Pakistan) చొరబాటు యథేచ్ఛగా కొనసాగుతోంది. డ్రోన్ల (Drones) ద్వారా పంజాబ్‌లో పాకిస్థాన్ నిరంతరం డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది. ఇప్పుడు మరోసారి సరిహద్దుకు ఆనుకుని ఉన్న మైదానంలో పాకిస్తాన్ నుండి డ్రోన్ ద్వారా జారవిడిచిన మూడు కిలోల హెరాయిన్‌ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సిబ్బంది శనివారం స్వాధీనం చేసుకున్నారు.
Date : 12-03-2023 - 8:25 IST -
#India
Pak Drone: పంజాబ్‌లో డ్రోన్ కలకలం.. కోట్లు విలువ చేసే హెరాయిన్ స్వాధీనం
పంజాబ్‌లో మరోసారి డ్రోన్ (Drone) కలకలం రేపుతోంది. పహారా కాస్తున్న జవాన్లకు డ్రోన్ శబ్దం వినిపించడంతో అలర్ట్ అయ్యారు. పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్ రావడాన్ని గమణించిన భారత్ జవాన్లు దాన్ని కూల్చారు.
Date : 10-02-2023 - 10:51 IST -
#India
Pak drone: మరో పాక్ డ్రోన్ కలకలం.. కూల్చిన బీఎస్ఎఫ్ బలగాలు
దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్లు (drone) కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ డ్రోన్ (drone)ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చి వేశాయి. డ్రోన్ కదలికలను జవాన్లు గుర్తించి అప్రమత్తమై కాల్పులు జరిపారు. కాగా.. కొన్ని రోజులుగా పాక్ నుంచి ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరాకు వీటిని ఉపయోగిస్తున్నారు.
Date : 23-12-2022 - 9:45 IST -
#India
Pak Drone: పాక్ కవ్వింపు చర్యలు.. భారత భూభాగంలోకి డ్రోన్..!
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్ల ద్వారా సరిహద్దు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
Date : 26-11-2022 - 3:13 IST