Oval Test
-
#Sports
Dhruv Jurel: ఈ ఆటగాడు టెస్ట్ జట్టులో ఉంటే టీమిండియా మ్యాచ్ గెలిచినట్లే!
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది.
Published Date - 03:54 PM, Tue - 5 August 25 -
#Sports
Shubman Gill: ‘నెవర్ గివ్ అప్’.. ఓవల్ టెస్ట్ విజయం తర్వాత గిల్ కీలక వ్యాఖ్యలు..!
ఈ ఆరు వారాల సిరీస్ నుంచి తాను ఏమి నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు గిల్ "ఎప్పుడూ వదులుకోకూడదు" (Never Give Up) అని సమాధానమిచ్చాడు. చివరి టెస్ట్‌లో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది.
Published Date - 09:16 PM, Mon - 4 August 25 -
#Sports
Ind vs Eng : ఓవల్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా – 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం
Ind vs Eng : లండన్‌లోని ఓవల్ మైదానం సోమవారం నరాలు తెగే ఉత్కంఠకు వేదికైంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన చివరి టెస్టు రసవత్తర మలుపులతో సాగి, చివరికి టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Published Date - 05:00 PM, Mon - 4 August 25 -
#Sports
India vs England: ఐదవ రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తుందా?
ఒకవేళ మొదటి సెషన్‌లో వర్షం కారణంగా ఆట ప్రారంభం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ కీలకమైన మ్యాచ్ ఫలితం లేకుండానే ముగుస్తుంది.
Published Date - 02:47 PM, Mon - 4 August 25 -
#Speed News
Oval Test : ఓవల్ టెస్టులో చివరి రోజు తీవ్ర ఉత్కంఠ.. గాయంతోనే బ్యాటింగ్‌కు క్రిస్ వోక్స్
Oval Test : భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నాటకీయ మలుపు తీసుకుంది. తీవ్రమైన భుజం గాయంతో మ్యాచ్‌కు దూరమైనట్లు అనుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్ వెల్లడించారు.
Published Date - 10:05 AM, Mon - 4 August 25 -
#Sports
Yashasvi Jaiswal: కోహ్లీ, రోహిత్ శర్మలపై కీలక వ్యాఖ్యలు చేసిన జైస్వాల్!
జైస్వాల్ తన అద్భుతమైన ప్రదర్శనకు కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి నేర్చుకున్న విషయాలే అని చెప్పాడు.
Published Date - 10:36 AM, Sun - 3 August 25 -
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. సునీల్ గవాస్కర్ రికార్డు సమం!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడవ రోజు అతను తన ఆరవ టెస్ట్ శతకాన్ని పూర్తి చేసి, జట్టుకు కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు.
Published Date - 07:19 PM, Sat - 2 August 25 -
#Sports
India vs England: ఓవల్ టెస్ట్ మూడవ రోజు ఆట టైమింగ్‌లో మార్పు.. వివరాలీవే!
వర్షం వల్ల కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి మూడవ రోజు ఆటను అరగంట ముందుగా ప్రారంభించనున్నారు. ఈ రోజు మొత్తం 98 ఓవర్లు వేయడానికి ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 10:44 AM, Sat - 2 August 25 -
#Sports
KL Rahul- Umpire Clash: కేఎల్ రాహుల్, అంపైర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్!
ఈ వాగ్వాదంతో కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్‌తో ఈ విధమైన వాగ్వాదం లెవెల్-1 లేదా లెవెల్-2 నేరం కిందకి వస్తుంది.
Published Date - 10:34 AM, Sat - 2 August 25 -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్‌కు గాయం.. ఎలా అయ్యాడో చూడండి!
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు తిరిగి వెళ్ళాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్‌కు తగలకుండా అతని పాదం బొటనవేలికి తాకింది.
Published Date - 04:56 PM, Mon - 28 July 25 -
#Sports
England Level Series: బ్రాడ్ లాస్ట్ పంచ్.. ఇంగ్లండ్ దే యాషెస్ చివరి టెస్ట్..!
వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లండ్ తర్వాత అద్భుతంగా పుంజుకుని సీరీస్ ను సమం (England Level Series) చేసింది.
Published Date - 07:55 AM, Tue - 1 August 23