Opposition Status
-
#Andhra Pradesh
AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.
Date : 06-09-2025 - 12:26 IST -
#Andhra Pradesh
Pawan : పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ – జగన్
Pawan : వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న పవన్ కామెంట్స్ను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు
Date : 05-03-2025 - 1:47 IST -
#Andhra Pradesh
AP Assembly : ప్రతిపక్ష హోదాపై వైసీపీ నిరాధార ఆరోపణలు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు.
Date : 05-03-2025 - 11:42 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదు : డిప్యూటీ సీఎం
వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని, దీన్ని సీఎం చంద్రబాబు గానీ, జనసేన గానీ, స్పీకర్ గానీ ఫిక్స్ చేయలేదు. ప్రజలు ఎన్నికల్లో సభ్యులను గెలిపిస్తే మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా వస్తుందని అన్నారు.
Date : 24-02-2025 - 2:32 IST -
#Andhra Pradesh
AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స
ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Date : 24-02-2025 - 12:51 IST -
#Andhra Pradesh
Somireddy Chandramohan Reddy : అందుకే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు..!
Somireddy Chandramohan Reddy : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై స్పందిస్తూ, అనర్హత వేటు భయంతోనే ఆయన సభకు రాగలుగుతున్నారని విమర్శించారు. 20 రోజుల పాటు సాగనున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలపై రాజకీయ తీవ్రత ఏర్పడింది.
Date : 24-02-2025 - 12:08 IST -
#Andhra Pradesh
Assembly meetings : మైకు ఇవ్వరని జగన్ చెప్పడం విడ్డూరం: వైఎస్ షర్మిల
ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైకు ఇవ్వరని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Date : 12-11-2024 - 6:19 IST