Nuclear Weapons
-
#World
Pete Hegseth: ఇరాన్ తో యుద్ధం చేయం.. అవే మా టార్గెట్.. అమెరికా క్లారిటీ
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్న వేళ, ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా చేపట్టిన బాంబు దాడులు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Date : 23-06-2025 - 12:44 IST -
#Speed News
Pakistan Nuclear Test : పాక్ అణుపరీక్షల వార్షికోత్సవాల్లో ఉగ్రవాదులు
మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో లాహోర్‌లో జరిగిన అణు పరీక్షల వార్షికోత్సవ ర్యాలీ(Pakistan Nuclear Test)లో లష్కరే తైబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరీ, లష్కరే తైబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ పాల్గొన్నారు.
Date : 29-05-2025 - 2:21 IST -
#Speed News
Pakistan : పాకిస్తాన్ అణు స్థావరాలపై ఐఏఈఏ కీలక ప్రకటన
పాకిస్తాన్(Pakistan) చెప్పుకుంటున్న ప్రధానబలం అణ్వస్త్రాలు.
Date : 15-05-2025 - 4:45 IST -
#Special
Laden Vs Nuclear Weapons : లాడెన్‌తో పాక్ అణు శాస్త్రవేత్తకు లింకులు.. అతడి పుత్రరత్నానికి పెద్ద పోస్ట్
అల్ ఖైదాకు అణుబాంబు తయారీ ఫార్ములాను అందించే అంశంపైనా లాడెన్(Laden Vs Nuclear Weapons)తో సుల్తాన్ బషీరుద్దీన్ చర్చలు జరిపారని అమెరికా గుర్తించింది.
Date : 11-05-2025 - 7:56 IST -
#India
Nuclear Strike : పాక్ అణ్వాయుధం ప్రయోగిస్తే.. భారత్ ఇలా అడ్డుకుంటుంది
పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ప్రద్యుమ్న బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్ సెప్టర్(Nuclear Strike) అని కూడా పిలుస్తారు.
Date : 03-05-2025 - 12:12 IST -
#Speed News
Nuclear Weapons : ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలిస్తే.. మీ అంతు చూస్తాం : రష్యా
ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి అణ్వాయుధాలను(Nuclear Weapons) ప్రయోగిస్తే.. మా దేశ కొత్త అణువిధానం ప్రకారం అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
Date : 26-11-2024 - 4:19 IST -
#Speed News
Nuclear Weapons : ‘అణ్వాయుధాల’ ఫైల్‌పై పుతిన్ సంతకం.. అందులో ఏముంది ?
రష్యాపైకి ఒకవేళ లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్ ప్రయోగిస్తే.. దాన్ని నాటో, అమెరికా, ఐరోపా దేశాల దాడికి భావిస్తామని ఆయన (Nuclear Weapons) స్పష్టం చేశారు.
Date : 19-11-2024 - 4:21 IST -
#Speed News
Nuclear Weapons : భారీగా అణ్వాయుధాలు రెడీ చేయండి.. కిమ్ సంచలన ఆర్డర్స్
ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. యుద్ధ ప్రాతిపదికన అణ్వాయుధాలను(Nuclear Weapons) పెద్దసంఖ్యలో తయారు చేయాలనే ఆర్డర్స్ జారీ చేశారు.
Date : 18-11-2024 - 11:44 IST -
#Speed News
North Korea Nuclear Weapons: అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచుతాం : ఉత్తర కొరియా నియంత కిమ్
ఇప్పటికే అణ్వాయుధ బలగాల వ్యవస్థ(North Korea Nuclear Weapons) నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ తమ సైన్యంలో మొదలైందని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు.
Date : 10-09-2024 - 9:16 IST -
#India
Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్‌ను దాటేసిన భారత్
గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.
Date : 18-06-2024 - 9:01 IST -
#Speed News
Nuclear Weapons : మా దేశం జోలికొస్తే అణుబాంబులు వేస్తాం : పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అమెరికా సహా ఐరోపా దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Date : 06-06-2024 - 8:25 IST -
#Speed News
234 Fighters Killed : 234 మంది ఫైటర్లు హతం.. బార్డర్‌లో హైఅలర్ట్
234 Fighters Killed : రష్యా సరిహద్దుల్లో ఘోరం జరిగింది.
Date : 13-03-2024 - 10:46 IST -
#Speed News
China – Nuclear Tests : మరోసారి అణుబాంబులతో చైనా టెస్ట్ ?
China - Nuclear Tests : చైనా మరోసారి అణు పరీక్షలకు రెడీ అవుతోంది.
Date : 23-12-2023 - 7:26 IST -
#Speed News
North Korea Vs South Korea : మిస్సైళ్లతో విరుచుకుపడిన ఉత్తర కొరియా.. దక్షిణ కొరియా వార్నింగ్
North Korea Vs South Korea : ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది.. దక్షిణ కొరియా పశ్చిమ సరిహద్దుల్లోని సముద్ర తీరం దిశగా ఉత్తర కొరియా శనివారం తెల్లవారుజామున మళ్ళీ పలు క్రూయిజ్ మిస్సైల్స్ ను ప్రయోగించింది..
Date : 22-07-2023 - 8:29 IST -
#World
Pakistan : అమెరికా అధ్యక్షుడి ప్రకటన విని…బిత్తరపోయిన పాకిస్థాన్.. పూర్తిగా అవాస్తవం అంటూ!!
పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని వ్యాఖ్యానించారు.
Date : 16-10-2022 - 8:29 IST