NTR Style
-
#Cinema
NTR : దేవర స్టైల్ అదిరిందిగా..!
NTR ఎన్టీఆర్ దేవర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన లుక్స్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. దేవర సినిమా ట్రైలర్ (Devara Trailer) రిలీజ్ ను ముంబైలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ (NTR) ధరించిన బ్లాక్ బ్లేజర్ […]
Published Date - 08:05 AM, Wed - 11 September 24