NTR Prashanth Neel Movie
-
#Cinema
Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ పాత్ర పేరును ‘లూగర్’గా పరిచయం చేయడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోల పేర్లను శక్తిమంతంగా తీర్చిదిద్దుతారన్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’లో రాకీ, ‘సలార్’లో దేవా మాదిరిగానే ‘డ్రాగన్’లో […]
Date : 20-05-2026 - 3:59 IST -
#Cinema
Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ గ్లింప్స్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయగా, బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణసంచా కాల్పులతో థియేటర్ […]
Date : 20-05-2026 - 12:17 IST -
#Cinema
NTRNeel: ఎన్టీఆర్ బర్త్‌డే అప్డేట్.. ‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ నిడివితో ఈ గ్లింప్స్ ఉండబోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. Before the clock strikes May 20… […]
Date : 18-05-2026 - 2:26 IST -
#Cinema
ఎన్టీఆర్ డ్రాగన్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
NTR – Prashanth Neel మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు గెటప్పుల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘ఓల్డ్ లుక్’కు సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ రూపొందిస్తున్న ఈ ఫైట్స్ సినిమా హైలైట్‌గా నిలవనున్నాయట. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ […]
Date : 20-01-2026 - 11:45 IST -
#Cinema
NTR -Neel : 2 వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన డైరెక్టర్
NTR -Neel : హైదరాబాద్‌లో మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సీన్‌లో ఎన్టీఆర్‌తో పాటు 2,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనడం విశేషం
Date : 05-06-2025 - 2:23 IST -
#Cinema
NTR Birthday : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా?
NTR Birthday : ఈ రెండు సినిమాలూ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ట్రీట్ ఇవ్వనుండగా, ప్రశాంత్ నీల్ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్‌తో పాటు ఓ స్పెషల్ గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేయనున్నారు
Date : 06-05-2025 - 1:41 IST -
#Cinema
Drug Mafia : డ్రగ్ మాఫియాతో ఎన్టీఆర్ కు సంబంధం..?
Drug Mafia : ఈ సినిమా కథ డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ వర్గాల టాక్
Date : 08-01-2025 - 12:19 IST -
#Cinema
NTR- Prashanth Neel Movie : ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్లు?
NTR-Prashanth Neel Movie : ఈ మూవీలో మలయాళ స్టార్ నటులు టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం
Date : 06-01-2025 - 11:59 IST -
#Cinema
Prabhas Salaar 2 : ప్రభాస్ సలార్ 2 లో మలయాళ స్టార్..?
దేవ వర్సెస్ వరద రాజ మన్నార్ మధ్య ఫైటింగ్ సెకండ్ పార్ట్ లో అంతకుమించి అనిపించేలా ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ 2 శౌర్యాంగ పర్వం
Date : 09-09-2024 - 5:06 IST