Notification Release
-
#Andhra Pradesh
APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్..
ఆగస్టు 15, 2025 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అభ్యర్థులు నేరుగా సమీపంలోని APSRTC డిపోకి వెళ్లి డ్రైవింగ్ టెస్టు, ఫిజికల్ పరీక్షలో పాల్గొని ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
Published Date - 09:31 AM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
APFU : ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఇందులో భాగంగా, రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు నేటి నుంచే (మే 30) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేది జూన్ 20గా పేర్కొనబడింది. ఈ నోటిఫికేషన్‌ను కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతానికి చెందిన భవదేవరపల్లి గ్రామంలోని మత్స్య విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేశారు.
Published Date - 04:29 PM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
Kadapa : కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ల పరిశీలన తర్వాత జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు.
Published Date - 03:56 PM, Thu - 20 March 25 -
#Andhra Pradesh
Vice Chancellors : ఏపీలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం..నోటిఫికేషన్ విడుదల
ప్రస్తుతం ప్రసాద్.. వరంగల్ నిట్‌లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్‌గా పి.ప్రకాశ్‌బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హెచ్‌సీయూ, స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్‌లో బయో టెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
Published Date - 04:50 PM, Tue - 18 February 25 -
#Speed News
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్ జరుగుతుంది.
Published Date - 11:33 AM, Mon - 3 February 25 -
#Telangana
TS Polycet: టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల
TS Polycet : టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఎస్‌సీ(SSC) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్(Polycet) రాతపరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. We’re now on WhatsApp. Click to Join. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి […]
Published Date - 11:59 AM, Thu - 15 February 24